బాలీవుడ్ లో స్టార్ స్టేటస్ ఎంజాయ్ చేస్తున్న సారా అలీఖాన్ ఎప్పుడూ రిలేషన్ షిప్ రూమర్స్ తో వార్తలలో నిలుస్తుంది.తాజాగా సారా అలీఖాన్ ఓ ఇంటర్వ్యూలో విజయ దేవరకొండ సూపర్ హాట్ గా ఉంటాడు అని కామెంట్ చేసింది.ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
ప్రస్తుతం విజయ దేవరకొండ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో బాలీవుడ్ ముద్దుగుమ్మ అనన్య పాండేతో లైగర్ అనే మూవీ చేస్తున్నారు.బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా మూవీ కోసం సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.