Bigg Boss Season 6 Day 1 Highlights: బిగ్ బాస్ సీజన్ సిక్స్ సోమవారం మొదటి ఎపిసోడ్ లో ఎవరికి వారు తమ గేమ్ స్ట్రాటజీలతో హౌస్ లో రాణిస్తున్నారు. బిగ్ బాస్ కూడా సరికొత్త ఆదేశాలతో కంటెస్టెంట్ ల మధ్య పోటీ క్రియేట్ అయ్యేలా టాస్క్ లు ఇవ్వటం స్టార్ట్ చేయటం జరిగింది. క్లాస్ మరియు మాస్ ఇంకా ట్రాష్ మూడు గ్రూపులుగా విభజించి వాటిలోనే కెప్టెన్ ఇంకా నేరుగా నామినేషన్ అయ్యేరీతిలో ఆదేశాలు ఇవ్వటం చాలెంజింగ్ టాస్క్ లు పెట్టడం షోపై ఇంట్రెస్ట్ కలిగించే విధంగా మారాయి.
ఇదిలా ఉంటే నెల్లూరు జిల్లా ఉదయగిరి ప్రాంతానికి చెందిన కంటెస్టెంట్ ఆదిరెడ్డి చాలా తెలివిగా గేమ్ ఆడుతున్నారు. ఏ ఒక్కరి వుచ్చులో పడకుండా పక్క గేం ప్లాన్ తో రాణిస్తున్నారు. కొబ్బరి బొండంతో యుద్ధం చాలెంజింగ్ టాస్క్ లో గెలిచిన ఆదిరెడ్డి ఆ టైంలో… క్లాస్ గ్రూపులో ఉన్న.. శ్రీహాన్, బాలాదిత్య, సూర్య గ్రూపులోకి రావాలంటే డిస్కషన్ పెట్టిన క్రమంలో ఆది రెడ్డి వాళ్ళనే డిస్కషన్ చేసుకునే బయటకు రావాలని.. చెప్పటంతో ఆది రెడ్డి పక్క గేమ్ ప్లాన్ తోనే ఉన్నట్లు స్పష్టంగా అర్థమైంది.

Bigg Boss Season 6 Day 1 Highlights: మైండ్ గేమ్ ఆదిరెడ్డి..!!
ఇంకా కొంతమందికి సింగర్ రేవంత్ లాంటి వాళ్ళకి కౌంటర్లు ఇవ్వడంలో ఎక్కడ తగ్గటం లేదు. అంతకుముందు బిగ్ బాస్ హౌస్ లోకి రాకముందు తన యూట్యూబ్ చానెల్ లో గత సీజన్లకు సంబంధించి… విశ్లేషణలు చేసిన ఆదిరెడ్డి ఇప్పుడు ఏకంగా బిగ్ బాస్ హౌస్ లో తనదైన శైలిలో తలపడుతూ.. తన మైండ్ గేమ్ తో అద్భుతంగా ఆటని మరింతగా రశావతారంగా మారుస్తున్నారు.
నోట్: బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం rtvmedia.in, Rtv Telugu ని సబ్‌స్క్రైబ్ చెయ్యండి!