Bigg Boss Review: బిగ్ బాస్ ఈరోజు ఎపిసోడ్ లో స్నోవారియర్స్ లో తొలగిపోయిన శ్రీసత్య, ఇనయ మరియు కీర్తికి టికెట్ టు ఫినాలే రేస్ లోకి రావడానికి బిగ్ బాస్ ఒక చివరి అవకాశం ఇస్తున్నాడని శ్రీహాన్ రూల్స్ చదివి వినిసిస్తాడు. రంగు పడితే రివైవెల్ అనే టాస్క్ ఇస్తాడు. ఈ టాస్క్ కి సంబంధించి రేవంత్ సంచాలకుడిగా వ్యవహరిస్తాడు. టాస్క్ స్టార్ అవుతుంది. మంచి అవకాశం వచ్చింది ముగ్గురు బాగా వాడుకోండి అని మిగతా సభ్యులు చెప్తారు. రేవంత్ సంచాలకుడిగా వ్యవహరిస్తాడు.
ఈ టాస్క్ లో ముందుగా శ్రీసత్య తొలగిపోతుంది. కీర్తి, ఇనయ టాస్క్ ని కొనసాగిస్తారు. టాస్క్ లో భాగంగా ఇద్దరూ ఒకరి మీద ఒకరు పడుతూ టాస్క్ లో గెలిచేందుకు కష్టపడతారు. రేవంత్ రూల్స్ చేప్తూ ఉంటాడు. ఫిజికల్ అవ్వకుండా చూసుకోండి అని చెప్తాడు. రెండో రౌండ్ లో కీర్తి గెలుస్తుంది. టికెట్ టు ఫినాలే రేస్ లోకి వచ్చినందుకు బిగ్ బాస్ కీర్తిని అభినందిస్తాడు.

తర్వాత అందరూ కాసేపు డిస్కషన్ గురించి చూపిస్తారు. మిగతా వారికి జెండాల జెగడం అని మరో టాస్క్ బిగ్ బాస్ ఇస్తాడు. రేవంత్ ముందు గెలుస్తాడు. తర్వాత ఆదిరెడ్డి, ఫైమా, శ్రీహాన్, కీర్తి, రోహిత్ టాస్క్ పూర్తి చేస్తారు. తర్వాత కీర్తి, ఫైమా మధ్యలో డిస్కషన్ చూపిస్తారు. టికెట్ టు ఫినాలే కు సంబంధించి పాల్గొనడానికి నలుగురు సభ్యులు ఎవరు అనేది ఏకాభిప్రాయంతో చెప్పాలి అని బిగ్ బాస్ చెప్తాడు.
శ్రీహాన్ ఏకాభిప్రాయానికి రేవంత్, ఆదిరెడ్డి, శ్రీహాన్ ఒప్పుకోరు. ఇలా ఆదిరెడ్డి, శ్రీహాన్, టాస్క్ లో చివరగా కొనసాగుతారు. టాస్క్ లో లాస్ట్ వరకు ఆదిరెడ్డి ఉంటారు. ఆదిరెడ్డికి పాయింట్స్ పెరుగుతాయి. బిగ్ బాస్ స్క్రీన్ మీద పాయింట్ చూపిస్తారు. తర్వాత రేవంత్ తో శ్రీసత్య తో కాసేపు టాస్క్ కు సంబంధించి డిస్కషన్ నడుస్తుంది. శాడిస్ట్ చూపిస్తాను అనే దాని గురించి శ్రీసత్య, రేవంత్ మద్య వాదన కొనసాగుతుంది. గెలుపు ఓటమి సమానంగా తీసుకోవాలి అని శ్రీసత్య చెప్తుంది. ఇలా ఎపిసోడ్ ముగుస్తుంది