Bigg Boss Review: బిగ్ బాస్ మంగళవారం ఎసిపోడ్ లో ముందుగా కీర్తీ మరియు ఆదిరెడ్డి మధ్య నామినేషన్స్ గురించి డిస్కషన్స్ గురించి చూపించారు. తర్వాత శ్రీహన్ ఫైమాతో నామినేషన్స్ గురించి చర్చ జరిగింది. మరలా ఆదిరెడ్డి ఫైమా మధ్య సంభాషణ జరిగింది. నా బెస్ట్ ఫ్రెండ్ ఎవరు మీరే కాదా అని శ్రీహన్ తో పాటు రేవంత్ మరియు రేవంత్ మధ్య సంభాషణ జరిగింది. వంట రూంలో అందగాడు అనే విషయం మీద డిస్కషన్ జరిగింది.
నా గురించి నాగ్ సార్ చెప్పారు కదా అని చెప్పేసి శ్రీహాన్ గురించి రేవంత్ అని చెప్పాడు అంటూ శ్రీహాన్ గురించి శ్రీసత్య గురించి రేవంత్ శ్రీసత్యతో అంటాడు. ఇలా నామినేషన్స్ గురించి అందరూ మాట్లాడుకుంటారు. పిట్ట అంటే తిట్టు కాదు కదా అంటే ఇనయ గురించి శ్రీహాన్ గార్డెన్ లో ఒక్కడే మాట్లాడుకుంటూ ఉంటాడు. ఈ వారం బిగ్ బాస్ ఇస్తున్న టాస్క్ గురించి శ్రీహాన్ చిదివి వినిపిస్తాడు.

ఈ వారం బిగ్ బాస్ ఇస్తున్న టాస్క్ టికెట్ టు ఫినాలే. ఈ ఛాలెంజ్ లో గెలిచే సభ్యులు మొదటి ఫైనలిస్ట్ అయ్యే రేస్ లో ముందుకు కొనసాగుతారు. ఇందులో భాగంగా స్కో వారియర్స్ అనే టాస్క్ ఇస్తారు. గేమ్ స్టార్ట్ అవుతుంది. గేమ్ లో గెలవడానికి అందరూ ప్రయత్నిస్తారు. ఎప్పటిలాగే రేవంత్ గేమ్ లో అగ్రెసీవ్ గా పాల్గోంటాడు. శ్రీహాన్ ,రేవంత్ మరియు రేవంత్ కలిసి డిస్కషన్ జరిగుతుంది. ఇందులో రేవంత్ సంచాలకుడిగా వ్యవహరించాల్సి వస్తుంది అని శ్రీసత్య రేవంత్ మద్య మాటల యుద్దం నడుస్తుంది.
గేమ్ లో భాగంగా శ్రీహాన్, ఇనయ మధ్య టాస్క్ బాగా నడుస్తుంది. మొత్తానికి గేమ్ లో శ్రీసత్య, రేవంత్ ,రేవంత్ ఎపిసోడ్ ఎక్కువగా చూపిస్తారు. ఇనయ మరియు శ్రీహాన్, ఇనయ మధ్య గొడవ పెట్టేందుకు శ్రీసత్య ట్రై చేస్తుంది. ఇలా అందరి మధ్య గేమ్ కొనసాగుతూ ఉంటుంది. హౌస్ లో ఎంటర్ టైన్ మెంట్ గా బిగ్ బాస్ టాస్క్ కొనసాగుతూ ఉంటూ ఎపిసోడ్ ముగుస్తుంది. మరి ఈ టాస్క్ ఎలా సాగుతుంది అనేది మున్ముందు ఎపిసోడ్స్ చూడాల్సిందే.