Lahari: బిగ్ బాస్ బ్యూటీ లహరి అందరికీ సుపరిచితురాలే. సీజన్ 5లో ఎంట్రీ ఇచ్చి పోటీపడ్డ లహరి మూడో వారంలోనే హౌస్ నుండి ఎలిమినేట్ అయిపోయింది. ప్రియా ఆంటీతో గొడవ .. కారణంగా ఆ టైంలో మిస్ అండర్ స్టాండింగ్ తో.. లహరి ఎలిమినేట్ కావాల్సి వచ్చింది. హౌస్ లో కంటెస్టెంట్ గా ఉన్న రవి .. డబల్ గేమ్ ఆడటంతో.. లహరి ఇంకా.. ప్రియా ఆంటీ మధ్య గొడవ జరిగింది. చివర ఆఖరికి లహరి ఎలిమినేట్ అయిపోయింది. కాగా హౌస్ నుండి బయటకు వచ్చాక ఒకపక్క సినిమా అవకాశాలు అందుకుంటూనే మరోపక్క బుల్లితెరపై కూడా విజయవంతంగా రాణిస్తూ ఉంది.
ఎంటర్టైన్మెంట్ రంగంలో బిగ్ బాస్ షో కంటే ముందుగానే సీరియల్స్ ఇంకా సినిమాలలో చేసిన గాని… బిగ్ బాస్ ద్వారానే.. లహరి ఫేమస్ అయ్యింది. లహరి ఒక నటనలో మాత్రమే కాదు యాంకర్ గా ఇంకా న్యూస్ రీడర్.. మోడల్ గా కూడా రాణించింది. విజయ్ దేవరకొండ బ్లాక్ బస్టర్ సినిమా “అర్జున్ రెడ్డి” లో డాక్టర్ పాత్రలో నటించింది. సీజన్ ఫైవ్ లో లహరి వేసిన దుస్తులు కుర్రకారును పిచ్చెక్కించాయి. ఇక హౌస్ నుండి వచ్చాక కూడా సోషల్ మీడియాలో కూడా లహరి అదరగొట్టే అందాలతో కుర్రకారునీ ఎంతగానో ఆకట్టుకుంటూ ఉంది.
గతంలో స్విమ్మింగ్ పూల్ లో ఫోటోలు ఇంకా.. లిక్కర్ బాటిల్ దగ్గర కూర్చుని ఫోజులు ఇచ్చి వైరల్ అయింది. ఇప్పుడు తాజాగా రెడ్ కలర్ డ్రెస్ లో టైర్ పై నిలబడి.. బాడీ ఫ్రంట్ పార్ట్ ఆకట్టుకునే రీతిలో చూపించడం జరిగింది. “ఏ స్మైల్ కెన్ చేంజ్ ద వరల్డ్”.. అనే క్యాప్షన్ ఫోటోకి పెట్టింది. కొద్ది గంటల క్రితం పోస్ట్ చేసిన ఈ ఫోటోకి భారీ ఎత్తున లైకులు ఇంకా కామెంట్లు పెడుతున్నారు.