ఇంతకముందు ఏ సీజన్ లో లేని విధంగా బిగ్ బాస్ ఈసారి ప్రతి వీక్ ఇంటి సభ్యులు నుండి ఒక వరస్ట్ పర్ఫార్మార్ ను ఎన్నుకోమని ఒక కొత్త రూల్ పెట్టారు.ఆ రూల్ ప్రకారం ఈ వారం వరెస్ట్ పర్ఫార్మార్ ను ఎన్నుకునే సమయంలో జరిగిన రచ్చ గురించి ఒక ప్రోమోను రిలీజ్ చేశారు.ఈ ప్రోమో లో మెజారిటీ ఇంటి సభ్యులు శ్రీరామ్ చంద్రా,కాజల్ ను వరస్ట్ పర్ఫార్మర్ గా ఎన్నుకున్నట్టు మనకి ప్రోమో చూస్తే తెలుస్తుంది.
ఈ ప్రోమో లో తనని మ్యానిపులేట్ చేయాలని కొందరు ఇంటి సభ్యులు ట్రై చేశారని అలా ఇంకెప్పుడు చేయవద్దని సన్ని తన స్టైల్ లో వారిపై ఫైర్ అయ్యాడు.ఇక జెస్సీ అయితే వంటింట్లో నేను పని చేయనంటూ తేల్చి చెప్పాడు.ప్రస్తుతం దీనికి సంబంధించి రిలీజ్ అయిన ప్రోమో బాగా వైరల్ అవుతుంది దానిపై మీరు కూడా ఓ లుక్కేయండిhttps://youtu.be/o9JW3khtRc0