బిగ్ బాస్ హౌస్ లో వచ్చే సోమవారం జరిగే ఎలిమినేషన్ ప్రక్రియలో మెజారిటీ ఇంటి సభ్యులు ఎవర్ని నామినేట్ చేసే అవకాశాలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
ఈవారం గ్రూపిజం కారణంగా అలాగే ఇంటి సభ్యుల వెర్షన్ ను వినడం మానేసి తన వెర్షన్ ను ఇంటి సభ్యుల ముందు పెడుతూ వచ్చిన షణ్ముఖ్,జెస్సీ లను మెజారిటీ ఇంటు సభ్యులు ఎన్నుకునే అవకాశాలు ఉన్నాయి.లాస్ట్ వీక్ కెప్టెన్ గా ఉన్న శ్రీ రామ్ చంద్రా వివక్షతో వ్యవహరించడని నముతున్న కొంత మంది ఇంటి సభ్యులు అతన్ని నామినేట్ చేయనున్నారు.
ఇక ఇంటి సభ్యులను మ్యానిపులేట్ చేయడానికి ప్రయత్నించిన రవి,కాజల్ ఈసారి నామినేట్ అవ్వనున్నారు.అలాగే విశ్వ, ప్రియ కూడా ఈసారి నామినేషన్స్ లో ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి.