నామినేషన్స్ లో ఫుల్ ఫైర్ మీద ఉన్న ఇంటి సభ్యులలో కొందరు ఈరోజు కొంచెం కూల్ అయ్యి జనాలను ఎంటర్ టైన్ చేస్తున్న విజువల్స్ ను తాజాగా మనం బిగ్ బాస్ ప్రోమో లో చూడవచ్చు.ఇక ఎప్పటిలాగే షన్ను,జెస్సీ మోజ్ రూమ్ లో కూర్చొని ఇంటి సభ్యుల గురించి మాట్లాడుకుంటున్నారు ప్రయత్నిస్తే ఐన్‌స్టీన్ థియరీ అర్థమవుతుంది కానీ నామినేషన్ థియరీ అర్థం కావట్లేదు అని షన్ను అన్నాడు.
ఇక ఇంటి సభ్యుల అగ్లి సైడ్ ను తీసుకురావడానికి వాళ్ళని రెచ్చగొట్టడం సరి కాదని శ్వేత ఫైర్ అయ్యింది.నిన్న నామినేషన్స్ లో బాగా డల్ అయిన సన్నీ ఈరోజు ఇంట్లో ఫన్ చేస్తూ అందర్నీ నవ్విస్తున్నాడు.