• About
  • Advertise
  • Terms and Conditions
  • Privacy Policy
RTV Media Telugu
  • Home
  • వార్త‌లు
    • ఆంధ్ర‌ప్ర‌దేశ్‌
    • తెలంగాణ‌
    • జాతీయం
    • ప్ర‌పంచం
  • బిగ్ బాస్
  • సినిమా
    • Gossips
    • Interviews
    • Updates
  • సినిమా రివ్యూ
  • ఫోటో గ్యాలరీ
  • రాజ‌కీయాలు
  • క్రీడలు
  • లైఫ్ స్టైల్
  • Rtv Zone
    • RTV Telugu
    • Rtv Devotional
    • Rtv Food
    • Rtv Health
    • RTV Real Estate
    • RTV Music
    • RTV Education
    • RTV Mom
No Result
View All Result
  • Home
  • వార్త‌లు
    • ఆంధ్ర‌ప్ర‌దేశ్‌
    • తెలంగాణ‌
    • జాతీయం
    • ప్ర‌పంచం
  • బిగ్ బాస్
  • సినిమా
    • Gossips
    • Interviews
    • Updates
  • సినిమా రివ్యూ
  • ఫోటో గ్యాలరీ
  • రాజ‌కీయాలు
  • క్రీడలు
  • లైఫ్ స్టైల్
  • Rtv Zone
    • RTV Telugu
    • Rtv Devotional
    • Rtv Food
    • Rtv Health
    • RTV Real Estate
    • RTV Music
    • RTV Education
    • RTV Mom
No Result
View All Result
RTV Media Telugu
No Result
View All Result
Home Gallery Actress

Bhumi pednekar : తొడ అందాలను చూపిస్తూ టెంపరేచర్ పెంచుతున్న హాట్ బ్యూటీ

Aruna K by Aruna K
November 21, 2022
in Actress, Gallery, Life Style, National, Rtv Entertainment, Updates, Viral
0
Bhumi pednekar : తొడ అందాలను చూపిస్తూ టెంపరేచర్ పెంచుతున్న హాట్ బ్యూటీ

Bhumi pednekar : ఇన్ స్టాగ్రామ్ క్వీన్ భూమి భూమి పెడ్నేకర్ తన ఫ్యాషన్ డైరీలలోని స్నిప్పెట్‌లతో ఫ్యాషన్ ప్రియులను ఉర్రూతలూగించే పనిలో పడిపోయింది . ఈ బ్యూటీ ఇటీవల జరిగిన అవార్డుల వేడుకలో తన రెడ్ కార్పెట్ లుక్స్ నుండి కొన్ని పిక్స్ ను ఇన్ స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసింది. వైట్ గౌన్ లో ఉన్న భూమి హాట్ పిక్స్ ఇంటర్నెట్ లో అలజడిని సృటిస్తున్నాయి.

bhumi-pednekar-gorgeous-looks-in-white-colour-slit-gown
bhumi-pednekar-gorgeous-looks-in-white-colour-slit-gown

Bhumi pednekar : భూమి ఫ్యాషన్ డిజైనర్ హౌస్ రామి కడి మైసన్ డి కోచర్‌కి మ్యూజ్ ప్లే చేసింది. ఈ సందర్భంగా చేసిన ఒక ఫోటో షూట్ కోసం తెల్లటి గౌనును ఎంచుకుంది. గోల్డెన్ థ్రెడ్స్, సీక్విన్ వివరాలను కలిగిన ఆఫ్-షోల్డర్ గౌనులో ఎంతో హాట్ గా కనిపించింది ఈ భామ . థై హై స్లిట్ లాంగ్ ట్రైన్ అవుట్ ఫిట్ కి మెస్మరైజింగ్ లుక్ ను అందించింది.

bhumi-pednekar-gorgeous-looks-in-white-colour-slit-gown
bhumi-pednekar-gorgeous-looks-in-white-colour-slit-gown

తన రూపానికి మరిన్ని స్టైలిష్ వైబ్‌లను జోడించేందుకు భూమి తెల్లటి ఈక వివరాలతో అలంకరించిన తెల్లని హ్యాండ్ గ్లౌజ్ లను వేసుకుంది.

bhumi-pednekar-gorgeous-looks-in-white-colour-slit-gown
bhumi-pednekar-gorgeous-looks-in-white-colour-slit-gown

అవుట్ ఫిట్ కు తగ్గట్లుగా మ్యాచ్ అయ్యేలా పాదాలకు క్లాసిక్ సిల్వర్ ఫుట్ వేర్ ను, చెవులకు తెలుపు రంగు ఇయర్ రింగ్స్ అలంకరించుకుని భూమి అద్భుతంగా కనిపించింది.

bhumi-pednekar-gorgeous-looks-in-white-colour-slit-gown
bhumi-pednekar-gorgeous-looks-in-white-colour-slit-gown

భూమి తన లుక్ కు అనుగుణంగా మినిమల్ మేకప్ ఎంచుకుంది . న్యూడ్ ఐ ష్యాడో, బ్లాక్ ఐలైనర్, బ్లాక్ మాస్కరా వేసుకుని , కనుబొమ్మలు డార్క్ చేసి పెదాలకు న్యూడ్ లిప్‌స్టిక్‌ వేసుకుని తన గ్లామరస్ లుక్స్ తో యూత్ ను క్లీన్ బౌల్డ్ చేసింది.

bhumi-pednekar-gorgeous-looks-in-white-colour-slit-gown
bhumi-pednekar-gorgeous-looks-in-white-colour-slit-gown

ప్రస్తుతం భూమి గోవిందా నామ్ మేర అనే హిందీ  చిత్రంలో నటిస్తోంది. తాజాగా విడుదలైన ఈ మూవీ ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.  విక్కీ కౌశల్ హీరోగా , కియారా అద్వానీ, భూమి నటిస్తున్న ఈ  రొమాంటిక్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ మూవీ త్వరలో విడుదల కాబోతోంది. ఈ చిత్రం లో భూమి పెడ్నేకర్ తన పెర్ఫార్మెన్స్ తో ఓ రేంజ్ లో రచ్చ చేయనుందని ట్రైలర్ లో తెలుస్తోంది. ఓ వైపు మూవీ షూటింగ్ లో పాల్గొంటూనే మరోవైపు ఫ్యాషన్ ప్రొమోషన్స్ చేస్తూ కుర్రాళ్ళకు కునుకు కరువయ్యేలా చేస్తోంది ఈ హాట్ బ్యూటీ

bhumi-pednekar-gorgeous-looks-in-white-colour-slit-gown
bhumi-pednekar-gorgeous-looks-in-white-colour-slit-gown
Post Views: 102
Tags: bhumi pednekarBollywoodgorgeous in white gowngovinda mera naamTRENDING PHOTO SHOOTVicky kaushal

Related Posts

Faria Abdullah new pics
Actress

Faria Abdullah: ఫారియా అందాలు చూడతరమా….

August 31, 2023
Chiranjeevi family pics
Actor

Chiranjeevi: చెల్లెలతో రాఖీ పండగ జరుపుకుంటున్న చిరు

August 31, 2023
Allu Arha & Allu Aion pics
Celebrities

Allu Arha & Allu Aion: అన్నయ ఆయన్ కి రాఖీ కడుతున్న అర్హ

August 31, 2023
Malavika Mohanan saree pics
Actress

Malavika Mohanan: అందాలతో మాయచేస్తున్న మాళవిక మోహనన్

August 30, 2023
Anupama saree pics
Actress

Anupama: ఎంత ముద్దుగా ఉందో అనుపమ…చీర అందాలకు ఫిదా అవ్వాల్సిందే

August 30, 2023
Keerthy Suresh saree pics
Actress

Keerthy Suresh: ఓనం సంబరాల్లో మెరిసిపోతున్న కీర్తి సురేష్

August 30, 2023

RTV Telugu – ప్రతి బైట్‌లో అమ్మ శ్రద్ధ, ప్రేమ తలపెట్టే రుచి ! Krishna’s Kitchen | RTV Telugu

June 28, 2025

RTV Telugu – Govindhamma మిలిటరీ హోటల్ రివ్యూ – మటన్ కర్రీ టేస్ట్ చూశారా.. | Best Military Hotel in Hyderabad RTV

June 10, 2025
RTV Politics – BJP Leader Srinivas :దళితులంటే చిన్నచూపా..?Sc, St ki పెద్ద పీట వేస్తా అంటున్న బీజేపీ ! | RTV TELUGU

RTV Politics – BJP Leader Srinivas :దళితులంటే చిన్నచూపా..?Sc, St ki పెద్ద పీట వేస్తా అంటున్న బీజేపీ ! | RTV TELUGU

July 5, 2025
Videos

RTV Telugu – ప్రతి బైట్‌లో అమ్మ శ్రద్ధ, ప్రేమ తలపెట్టే రుచి ! Krishna’s Kitchen | RTV Telugu

by Editor Desk
June 28, 2025
0

ప్రతి బైట్‌లో అమ్మ శ్రద్ధ, ప్రేమ తలపెట్టే రుచి ! Krishna's Kitchen | RTV Telugu ✅ Stay Connected With Us. 👉 Facebook:...

Read moreDetails

RTV Telugu – Govindhamma మిలిటరీ హోటల్ రివ్యూ – మటన్ కర్రీ టేస్ట్ చూశారా.. | Best Military Hotel in Hyderabad RTV

June 10, 2025
RTV Politics – BJP Leader Srinivas :దళితులంటే చిన్నచూపా..?Sc, St ki పెద్ద పీట వేస్తా అంటున్న బీజేపీ ! | RTV TELUGU

RTV Politics – BJP Leader Srinivas :దళితులంటే చిన్నచూపా..?Sc, St ki పెద్ద పీట వేస్తా అంటున్న బీజేపీ ! | RTV TELUGU

July 5, 2025
RTV Politics – మావోయిస్టులకి మద్దతు ఎవరికి..? Mahipal Yadav Fires! | Seethakka | RTV TELUGU

RTV Politics – మావోయిస్టులకి మద్దతు ఎవరికి..? Mahipal Yadav Fires! | Seethakka | RTV TELUGU

June 23, 2025

RTV Telugu – Govindhamma మిలిటరీ హోటల్ లో అసలైన నాన్ వెజ్ రుచి! 🔥govindhamma military hotel | RTV TELUGU

June 9, 2025
RTV Media Telugu

© 2023 RTV Media

Navigate Site

  • About
  • Advertise
  • Terms and Conditions
  • Privacy Policy

Follow Us

No Result
View All Result
  • Home
  • వార్త‌లు
    • ఆంధ్ర‌ప్ర‌దేశ్‌
    • తెలంగాణ‌
    • జాతీయం
    • ప్ర‌పంచం
  • బిగ్ బాస్
  • సినిమా
    • Gossips
    • Interviews
    • Updates
  • సినిమా రివ్యూ
  • ఫోటో గ్యాలరీ
  • రాజ‌కీయాలు
  • క్రీడలు
  • లైఫ్ స్టైల్
  • Rtv Zone
    • RTV Telugu
    • Rtv Devotional
    • Rtv Food
    • Rtv Health
    • RTV Real Estate
    • RTV Music
    • RTV Education
    • RTV Mom

© 2023 RTV Media