• About
  • Advertise
  • Terms and Conditions
  • Privacy Policy
RTV Media Telugu
  • Home
  • వార్త‌లు
    • ఆంధ్ర‌ప్ర‌దేశ్‌
    • తెలంగాణ‌
    • జాతీయం
    • ప్ర‌పంచం
  • బిగ్ బాస్
  • సినిమా
    • Gossips
    • Interviews
    • Updates
  • సినిమా రివ్యూ
  • ఫోటో గ్యాలరీ
  • రాజ‌కీయాలు
  • క్రీడలు
  • లైఫ్ స్టైల్
  • Rtv Zone
    • RTV Telugu
    • Rtv Devotional
    • Rtv Food
    • Rtv Health
    • RTV Real Estate
    • RTV Music
    • RTV Education
    • RTV Mom
No Result
View All Result
  • Home
  • వార్త‌లు
    • ఆంధ్ర‌ప్ర‌దేశ్‌
    • తెలంగాణ‌
    • జాతీయం
    • ప్ర‌పంచం
  • బిగ్ బాస్
  • సినిమా
    • Gossips
    • Interviews
    • Updates
  • సినిమా రివ్యూ
  • ఫోటో గ్యాలరీ
  • రాజ‌కీయాలు
  • క్రీడలు
  • లైఫ్ స్టైల్
  • Rtv Zone
    • RTV Telugu
    • Rtv Devotional
    • Rtv Food
    • Rtv Health
    • RTV Real Estate
    • RTV Music
    • RTV Education
    • RTV Mom
No Result
View All Result
RTV Media Telugu
No Result
View All Result
Home Movie News

సంక్రాంతికి వస్తున్న “బంగార్రాజు”

RTV Media by RTV Media
January 9, 2022
in Movie News
0
Bangarraju Movie Updates : Bangarraju for Sankranthi

Bangarraju Movie Updates : Bangarraju for Sankranthi

సంక్రాంతికి అన్ని సినిమాలు వెనక్కి వెళ్లిపోయినా.. ఒక్క నాగార్జున మాత్రమే ముందడుగు వేస్తున్నాడు. పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నా కూడా ధైర్యంగా తన సినిమాను విడుదల చేస్తున్నాడు నాగార్జున. ఈయన నటించిన బంగార్రాజు విడుదలకు సిద్ధమవుతుంది. ఇప్పటికే సెన్సార్ కూడా పూర్తైపోయింది.

Bangarraju Teaser, Release Date, Star Cast, Production, Poster, Trailer &  More News - JanBharat Times

ప్రమోషన్ కూడా జోరుగా జరుగుతుంది. దీనికోసం ప్రత్యేకంగా ఓ ఛార్టెడ్ ఫ్లైట్‌లో తిరుగుతున్నారు నాగార్జున, చైతన్య. ఈ సినిమాలో ఇద్దరూ హీరోలుగా నటించారు. కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకుడు. సోగ్గాడే చిన్నినాయనా సినిమాకు సీక్వెల్ ఇది. ఓ రకంగా చెప్పాలంటే ఇది ప్రీక్వెల్ అని చెప్పాలేమో..? ఎందుకంటే మొదటి భాగంలో బంగార్రాజు పాత్రను మాత్రమే చూపించారు. ఇందులో అసలు బంగార్రాజు ఎవరు.. ఎక్కడ్నుంచి వచ్చాడు అనేది చూపించబోతున్నారు. ఈ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి.

Two tentative release dates for Bangarraju - TeluguBulletin.com


ముఖ్యంగా నాగార్జున మరోసారి మాయ చేయడానికి వచ్చేస్తున్నాడు. ఐదేళ్ళ కింద వచ్చిన సోగ్గాడే చిన్నినాయనా సినిమాకు చాలా ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. అప్పుడు వచ్చిన సినిమాలకు పెద్దగా టాక్ రాకపోవడం కూడా దీనికి కలిసొచ్చింది. ఈ సారి అసలు సినిమాలే లేవు.. కాకపోతే కరోనా ఉంది. దాన్ని దాటుకుని సినిమా నిలబడటం అంటే చిన్న విషయం కాదు.. నాగార్జున అది చేస్తాడా లేదా అనేది చూడాలి.

Bangarraju Movie : బంగార్రాజు నుంచి అందమైన మెలోడీ.. మరోసారి తన గాత్రంతో  ఆకట్టుకున్న సిద్ శ్రీరామ్.. | Naa Kosam Lyrical Video from Bangarraju movie  nagarjuna, Naga Chaitanya, Krithi ...


ఇదిలా ఉంటే ఈ సినిమాలో మరో విశేషం కూడా ఉంది. ఇందులో ఏకంగా 8 మంది హీరోయిన్లు కనిపించబోతున్నారు. ఇదే విషయాన్ని స్వయంగా దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కన్ఫ్మ్ చేసాడు. రమ్యకృష్ణ, కృతి శెట్టి మెయిన్ హీరోయిన్స్ కాగా.. మరో ఆరుగురు హీరోయిన్లు ఈ చిత్రంలో కనిపించబోతున్నారు. మీనాక్షీ దీక్షిత్, దర్శన బానిక్, వేదిక, ఫరియా అబ్దుల్లా, దక్షా నాగర్కర్, సీరత్ కపూర్ బంగార్రాజు సినిమాలో నటించారు.

Watch Bangarraju Full Movie Online, Release Date, Trailer, Cast and Songs |  Comedy Film


సందర్భానుసారంగా అంతా వచ్చి వెళ్తుంటారు. అంటే బంగార్రాజులో గ్లామర్ పార్ట్‌కు ఏం తక్కువ లేదని అర్థమవుతుంది. ఒకేసారి 8 మంది హీరోయిన్లు అంటే చిన్న విషయం కాదు. అయితే అదంతా ప్లాన్ చేసి తీసుకోలేదని.. స్క్రిప్ట్ డిమాండ్ చేసింది కాబట్టే అంత మంది హీరోయిన్స్ సినిమాలోకి వచ్చారంటున్నాడు కళ్యాణ్.

Nagarjuna and Naga Chaitanya's Bangarraju Teaser Out, Putiki dialogue goes  viral |ఊరుకోవే పుటికి.. కితకితలెడుతున్నాయే! నువ్ మన దేశానికే సర్పంచ్  కావాలె!! News in Telugu


ఒకవేళ RRR, రాధే శ్యామ్ సంక్రాంతి బరిలో ఉన్నా కూడా తాము రేసులో ఉండేవాళ్లమని.. కథపై నమ్మకం ఉందని చెప్తున్నాడు కళ్యాణ్ కృష్ణ. సినిమాలో వున్న 5 యాక్షన్ సీక్వెన్స్‌లు ప్రధాన హైలైట్ అవుతాయని చెప్పాడాయన. జీ స్టూడియోస్, అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా బంగార్రాజు సినిమాను నిర్మించాయి.

Post Views: 147
Tags: Bangarrajubangarraju mass songbangarraju moviebangarraju movie press meetbangarraju movie songsbangarraju movie teaserbangarraju movie telugubangarraju movie trailerbangarraju movie updatesbangarraju official teaserbangarraju official trailerbangarraju press meetbangarraju press meet livebangarraju releasebangarraju songsbangarraju teaserbangarraju trailernagarjuna bangarajunagarjuna bangarraju teaser

Related Posts

మూవీ ఒప్పుకోవడానికి వైష్ణవి ఈ కండీషన్స్ ని పెడుతోంది.. ఏమిటంటే..?
Gossips

మూవీ ఒప్పుకోవడానికి వైష్ణవి ఈ కండీషన్స్ ని పెడుతోంది.. ఏమిటంటే..?

August 31, 2023
డబ్బు కోసమే పని చేస్తాను.. విజయ్ దేవరకొండ కామెంట్స్ వైరల్..!
Gossips

డబ్బు కోసమే పని చేస్తాను.. విజయ్ దేవరకొండ కామెంట్స్ వైరల్..!

August 31, 2023
రమ్య కృష్ణ శత్రువు ఎవరో తెలుసా..? ఆమె కూడా పెద్ద హీరోయిన్ ఏ..!
Gossips

రమ్య కృష్ణ శత్రువు ఎవరో తెలుసా..? ఆమె కూడా పెద్ద హీరోయిన్ ఏ..!

August 31, 2023
సినిమాలు చేయడం మానేసాక.. శోభన్ బాబు ఏం చేసేవారంటే..?
Gossips

సినిమాలు చేయడం మానేసాక.. శోభన్ బాబు ఏం చేసేవారంటే..?

August 31, 2023
‘జవాన్’ స‌క్సెస్‌పై అట్లీ కాన్ఫిడెన్స్‌
Movie News

‘జవాన్’ స‌క్సెస్‌పై అట్లీ కాన్ఫిడెన్స్‌

August 31, 2023
పాకిస్థాన్‌లో టాప్‌ ట్రెండింగ్‌లో పవన్ కల్యాణ్ ‘‘బ్రో’’
Gossips

పాకిస్థాన్‌లో టాప్‌ ట్రెండింగ్‌లో పవన్ కల్యాణ్ ‘‘బ్రో’’

August 31, 2023

RTV Telugu – ప్రతి బైట్‌లో అమ్మ శ్రద్ధ, ప్రేమ తలపెట్టే రుచి ! Krishna’s Kitchen | RTV Telugu

June 28, 2025

RTV Telugu – Govindhamma మిలిటరీ హోటల్ రివ్యూ – మటన్ కర్రీ టేస్ట్ చూశారా.. | Best Military Hotel in Hyderabad RTV

June 10, 2025
RTV Politics – BJP Leader Srinivas :దళితులంటే చిన్నచూపా..?Sc, St ki పెద్ద పీట వేస్తా అంటున్న బీజేపీ ! | RTV TELUGU

RTV Politics – BJP Leader Srinivas :దళితులంటే చిన్నచూపా..?Sc, St ki పెద్ద పీట వేస్తా అంటున్న బీజేపీ ! | RTV TELUGU

July 4, 2025
Videos

RTV Telugu – ప్రతి బైట్‌లో అమ్మ శ్రద్ధ, ప్రేమ తలపెట్టే రుచి ! Krishna’s Kitchen | RTV Telugu

by Editor Desk
June 28, 2025
0

ప్రతి బైట్‌లో అమ్మ శ్రద్ధ, ప్రేమ తలపెట్టే రుచి ! Krishna's Kitchen | RTV Telugu ✅ Stay Connected With Us. 👉 Facebook:...

Read moreDetails

RTV Telugu – Govindhamma మిలిటరీ హోటల్ రివ్యూ – మటన్ కర్రీ టేస్ట్ చూశారా.. | Best Military Hotel in Hyderabad RTV

June 10, 2025
RTV Politics – BJP Leader Srinivas :దళితులంటే చిన్నచూపా..?Sc, St ki పెద్ద పీట వేస్తా అంటున్న బీజేపీ ! | RTV TELUGU

RTV Politics – BJP Leader Srinivas :దళితులంటే చిన్నచూపా..?Sc, St ki పెద్ద పీట వేస్తా అంటున్న బీజేపీ ! | RTV TELUGU

July 4, 2025
RTV Politics – మావోయిస్టులకి మద్దతు ఎవరికి..? Mahipal Yadav Fires! | Seethakka | RTV TELUGU

RTV Politics – మావోయిస్టులకి మద్దతు ఎవరికి..? Mahipal Yadav Fires! | Seethakka | RTV TELUGU

June 23, 2025

RTV Telugu – Govindhamma మిలిటరీ హోటల్ లో అసలైన నాన్ వెజ్ రుచి! 🔥govindhamma military hotel | RTV TELUGU

June 9, 2025
RTV Media Telugu

© 2023 RTV Media

Navigate Site

  • About
  • Advertise
  • Terms and Conditions
  • Privacy Policy

Follow Us

No Result
View All Result
  • Home
  • వార్త‌లు
    • ఆంధ్ర‌ప్ర‌దేశ్‌
    • తెలంగాణ‌
    • జాతీయం
    • ప్ర‌పంచం
  • బిగ్ బాస్
  • సినిమా
    • Gossips
    • Interviews
    • Updates
  • సినిమా రివ్యూ
  • ఫోటో గ్యాలరీ
  • రాజ‌కీయాలు
  • క్రీడలు
  • లైఫ్ స్టైల్
  • Rtv Zone
    • RTV Telugu
    • Rtv Devotional
    • Rtv Food
    • Rtv Health
    • RTV Real Estate
    • RTV Music
    • RTV Education
    • RTV Mom

© 2023 RTV Media