ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ మూవీలు చేస్తూ కుర్ర హీరోలకు పోటీ ఇస్తున్న బాలయ్య తన తదుపరి చిత్రం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేయనున్నారు.ఈ మూవీలో బాలకృష్ణ సరసన కమల్ హాసన్ గరాల పట్టి శృతిహాసన్ హీరోయిన్ గా నటించనుంది.మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ మూవీకి తమన్ సంగీతం అందించనున్నారు.
ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ షర్ట్ ను ఈ నెల 13వ తేదీన ఉదయం 10:26 కు చిత్రీకరించనున్నారు.రవితేజకు క్రాక్ లాంటి సూపర్ హిట్ ను అందించిన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య మూవీ చేస్తుండడంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.