Avneet Kaur : చిక్ క్యాజువల్స్, మరే దుస్తులు ఇవ్వనటువంటి ఫ్యాషనబుల్ వైబ్స్‌ను తీసుకువస్తాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. వర్క్ అవుట్ కు వెళ్లాలనుకున్న లేదా లేటెస్ట్ లుక్‌లో తళుక్కుమనాలన్నా, ప్రతి అకేషన్‌కు ఈ చిక్ ఫ్యాషన్స్ పర్ఫెక్ట్‌గా సరిపోతాయి. బాలీవుడ్ నటి అవనీత్ కౌర్ ఈ క్యాజువల్స్‌లోనే విభిన్న స్టైల్స్‌లో కనిపిస్తూ ఫ్యాషన్ ప్రియులకు ఫ్యాషన్ స్టేట్మెంట్స్ ఇచ్చేస్తుంటుంది. తాజాగా స్టన్నింగ్ గ్రీన్ కలర్ నైక్ స్పోర్ట్స్ బ్రా వేసుకుని దానికి జోడీగా డెనిమ్ షార్ట్స్ వేసుకుని తన ఫ్యాషన్ గేమ్‌ను వేరే లెవెల్‌కి తీసుకువెళ్లింది. ఈ అవుట్‌ఫిట్‌లో నవనీత్ కౌర్ ఎంతో హాట్‌గా కనిపించి కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేసింది. అప్పుడే ఫ్రెష్‌గా స్నానం చేసి తడిసిన జుట్టుతో లైట్ మేకప్ వేసుకుని ఈ చిక్ డ్రెస్‌లో ఎంతో అద్భుతంగా కనిపించింది నవనీత్. ఈ పిక్ ను ఇన్‌స్టాలో షేర్ చేసి ఫ్యాన్స్‌కు పిచ్చెక్కించింది ఈ క్యూటీ.

Avneet Kaur : అవనీత్ కౌర్ ఎక్కువగా క్యాజువల్స్ అవుట్‌పిట్స్‌ను ధరించేందుకు ఇష్టపడుతుంది. అందుకు ఆమె ఇన్‌స్టాగ్రామ్ పోస్టులే ఉదాహరణగా నిలుస్తాయి. ఈ మధ్యనే నవనీత్ కౌర్ వైట్ కలర్ క్రాప్ టాప్ వేసుకుని దానికి జోడీగా డెనిమ్ షార్ట్స్‌ను ధరించింది. ఈ పొట్టి డ్రెస్‌తో హాట్ ఫోటో షూట్ చేసి ఆ పిక్స్‌ను నెట్టింట్లో షేర్ చేసింది. ఈ హాట్ పిక్స్‌లో అమ్మడి అందాలను చూసిన కుర్రాళ్లకు మైండ్ బ్లాక్ అయ్యింది. పెదాలకు పింక్ లిప్‌స్టిక్, బుగ్గలకు రోజీ షేడ్ టచ్ ఇచ్చి, కర్లీ హెయిర్ లో ఓ రేంజ్‌లో తన అందాలను ఆరబోసింది నవనీత్ కౌర్.

ప్రీకిన్స్ ఇండియా ఫ్యాషన్ లేబుల్ నుంచి ఈ స్టన్నింగ్ అవుట్‌ఫిట్‌ను ఎన్నుకుంది ఈ క్యూటీ. ఫ్యాషన్ స్టైలిస్ట్ నటాషా బోత్రా నవనీత్‌కు స్టైలిష్ లుక్స్‌ను అందించింది. స్టీవెన్ మాడెన్ నుంచి స్టైలిష్ షూస్‌ను ఎన్నుకుంది.

ఈ మధ్యనే నవనీత్ కౌర్ ఓ హాట్ ఫోటో షూట్ చేసి కుర్రాళ్ల గుండెల్లో హీట్ పెంచింది. తన చిక్ లుక్ ట్రెండ్ ను కాస్త పక్కన పెట్టి మోనోక్రోమ్ అవుట్‌ఫిట్ వేసుకుని అందరిని మంత్రముగ్ధులను చేసింది. కటౌట్ డీటైల్స్‌తో వచ్చిన గోధుమరంగు బ్రాలెట్ వేసుకుని దానికి జోడీగా బ్యాగీ ప్యాంట్‌ను ధరించింది. స్టన్నింగ్ షేడ్స్‌లో వచ్చిన స్కార్ఫ్‌ను తన తలకు చుట్టుకుని తన లుక్ కు మరింత వన్నెను తీసుకువచ్చింది.

కనులకు బ్రౌన్ కలర్ గాగుల్స్, చేతి వేళ్లకు గ్రీన్ కలర్ నెయిల్ పాలిష్, ఉంగరాలు పెట్టుకుని, భుజాన స్టైలిష్ బ్యాగ్‌ను వేసుకుని తన లుక్‌ను పూర్తి చేసింది. ఫ్యాషన్ లవర్స్‌కు లేటెస్ట్ ఫ్యాషన్ స్టేట్మెంట్స్ ఇచ్చేసింది.

వెస్ట్రన్ అవుట్‌ఫిట్స్‌తో వెర్రెక్కించడమే కాదు ట్రెడిషనల్ లుక్‌తోనూ చెమటలు పట్టించగలదు నవనీత్ కౌర్. ఈ మధ్యేనే గ్రీన్ లకర్ లెహంగా సెట్ వేసుకుని అదిరిపోయే ఫోటో షూట్ చేసి కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేసింది.

డీప్ స్వీట్ హార్ట్ నెక్‌లైన్‌తో వచ్చిన గ్రీన్ కలర్ బ్రాలెట్ వేసుకుని తన ఎద అందాలను చూపిస్తూ యూత్‌ను క్లీన్ బౌల్డ్ చేసింది. ఈ బ్రాలెట్‌కు మ్యాచింగ్‌గా అదే రంగులో వచ్చిన హెవీ ఎంబ్రాయిడరీ కలిగిన స్కర్ట్ వేసుకుని అదరగొట్టింది.
