Ennenno janmala bandham: పార్టీలో మాళవిక దుమ్ముదులిపిన వేద.. మాజీ భర్త కాపురంలో చిచ్చుపెట్టాలనుకుంటున్న అభి గర్ల్‌ఫ్రెండ్!
సులోచనకు ఆక్సిడెంట్ చేసింది కైలాషేనని తెలిసి వేద, యశోదర్‌లు అభిమన్యు ఇంటికి వెళ్తారు. అక్కడ ఇద్దరి మధ్య వాగ్వాదం జరుగుతుంది. చివరకు అభిమన్యుకు వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు...