Ennenno janmala bandham: వేద భవిష్యత్తు గురించి కంగారుపడుతున్న సులోచన.. పీకలదాకా తాగి ఊగుతూ ఇంటికి వచ్చిన యశోధర్!
అభిమన్యు వేదని తీసుకుని యశ్ మాళవికలు ఉన్న హోటల్ గదికి వెళ్తాడు. ఆక్సిడెంట్ చేసింది మాళవిక అంటున్న అభి మాటలకు చెప్పుతో కొట్టినట్టు సమాధానం చెప్పమని వేద...