Devatha August 9 episode: రాధని బ్లాక్‌మెయిల్ చేసిన మాధవ్.. దేవి మాటలకు షాకయిన సత్య.. ఆదిత్యను నిలదీయనుందా..?
మాధవ్ ఫ్రెండ్స్‌తో కలిసి రిసార్ట్‌లో ఎంజాయ్ చేసి ఏమీ తెలియనట్లు తిరిగి చేతి కర్ర పట్టుకని కుంటుతూ ఇంటికి వస్తాడు. అప్పుడు రాధ బయట పూలు కోస్తూ...