Devatha August 19 episode: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన కమల.. చూసేందుకు ఆస్పత్రికి వెళ్లిన రుక్మిణి.. దేవుడమ్మ కంటపడనుందా..?
దేవి తన తండ్రి గురించి అడగనని మాటివ్వడంతో మాధవ్ మళ్లీ కొత్త నాటకం మొదలుపెడతాడు. ఆ నాటకంలో ఆదిత్య బలిపశువు అవుతాడు. దేవి ఆలోచన తిరిగి మొదటికొస్తుంది....