Devatha August 4 episode: ఆదిత్యే అసలు తండ్రని దేవికి చెప్తానంటున్న భాగ్యమ్మ.. అనుమానంతో మాధవ్‌ని నిలదీసిన జానకి.. ఏం జరుగుతుందో తెలిస్తే..!
నిన్నటి ఎపిసోడ్‌లో అబద్ధం చెప్పినందుకు మాధవను నిలదీస్తుంది దేవి. ఎప్పటిలాగే తండ్రి కావాలని మారాం చేస్తుంది. మరోవైపు దేవుడమ్మ కొడుకు, కోడల్ని అమెరికా పంపించే ప్రయత్నం చేస్తుంటుంది....