Savitha S

Savitha S

Devatha August 14 episode: ‘నేను నీ తల్లిని కాదు.. నువ్ మాధవ్ సారు బిడ్డవి’ అంటూ నిజం చెప్పిన రాధ..  చిన్మయి నేను కూడా వస్తానంటూ..?

Devatha August 14 episode: ‘నేను నీ తల్లిని కాదు.. నువ్ మాధవ్ సారు బిడ్డవి’ అంటూ నిజం చెప్పిన రాధ.. చిన్మయి నేను కూడా వస్తానంటూ..?

రాధ కోసం ఇల్లంతా వెతుకుతుంది జానకి. అప్పుడే బయటినుంచి వస్తారు రాధ, భాగ్యమ్మలు. ఎక్కడికెళ్లారని అడగ్గా.. భాగ్యమ్మ అద్దె ఇల్లు తీసుకుని ఉండబోతున్నట్లు చెప్పేస్తుంది. అది విని...

Karthika Deepam August 13 episode: ‘నన్ను, నా భార్యను విడదీయాలనుకున్నవాళ్లు నాశనమైపోవాలి’ అంటున్న కార్తీక్.. అయోమయంలో డాక్టరమ్మ..!

Karthika Deepam August 13 episode: ‘నన్ను, నా భార్యను విడదీయాలనుకున్నవాళ్లు నాశనమైపోవాలి’ అంటున్న కార్తీక్.. అయోమయంలో డాక్టరమ్మ..!

వినాయకుడి బొమ్మలు అమ్ముతున్న సౌర్య గురించే ఆలోచిస్తుంటాడు కార్తీక్. మోనితని పిలిచి మనం నిజంగా ఆ అమ్మాయిని ఎక్కడా చూడలేదా? అని అడుగుతాడు. అంతకుముందు ఎప్పుడూ ఎక్కడా...

Devatha August 13 episode: అద్దె ఇంట్లో ఉండనున్న విషయం జానకితో చెప్పిన భాగ్యమ్మ.. ‘దేవీ నీ బిడ్డ కాదు మా బిడ్డ’ అంటూ రంగంలోకి దిగిన రాధ!

Devatha August 13 episode: అద్దె ఇంట్లో ఉండనున్న విషయం జానకితో చెప్పిన భాగ్యమ్మ.. ‘దేవీ నీ బిడ్డ కాదు మా బిడ్డ’ అంటూ రంగంలోకి దిగిన రాధ!

మాధవ్‌కు ఎలాంటి అవిటితనం లేదని తెలిసి నిర్ఘాంతపోతుంది రాధ. ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంట్లో ఉండకూడదని నిర్ణయించుకుంటుంది. ఇల్లు అద్దెకు తీసుకుని దేవితో కలిసి ఉండాలనుకుంటుంది. మరోవైపు...

Devatha August 11 episode: మాధవ్‌కు అవిటితనం లేదని తెలిసి నిర్ఘాంతపోయిన రాధ.. ఆదిత్య, రుక్కుల పెళ్లి ఫొటో చూసిన చిన్మయి..?

Devatha August 11 episode: మాధవ్‌కు అవిటితనం లేదని తెలిసి నిర్ఘాంతపోయిన రాధ.. ఆదిత్య, రుక్కుల పెళ్లి ఫొటో చూసిన చిన్మయి..?

అక్కడ మాధవ, ఇక్కడ ఆదిత్య.. ఇద్దరి ఇళ్లలో వినాయక చవితి పూజా కార్యక్రమాలు ముగుస్తాయి. దేవుడమ్మ కుటుంబమంతా దేవి, చిన్మయితో సంతోషంగా గడుపుతారు. సత్యకు దేవీ పట్ల...

Devatha August 10 episode: రాధలాంటి భార్య దొరకడం మాధవ్ అదృష్టం అంటూ కూలీల పొగడ్తలు! అది విని చాలు చాలు అంటూ..

Devatha August 10 episode: రాధలాంటి భార్య దొరకడం మాధవ్ అదృష్టం అంటూ కూలీల పొగడ్తలు! అది విని చాలు చాలు అంటూ..

మాధవ, ఆదిత్య ఇళ్లల్లో వినాయక చవితి పూజలకు ఏర్పాట్లు మొదలయ్యాయి. అందంగా రెడీ అయిన రాధని చూసి మనసు పారేసుకుంటాడు మాధవ. అది గమనించిన భాగ్మమ్మకు మాధవ...

Devatha August 8 episode: రాధ గురించి మాధవలో పెరిగిపోతున్న టెన్షన్.. దేవి పర్మినెంట్‌గా దేవుడమ్మ దగ్గరే ఉండిపోతుందా?

Devatha August 8 episode: రాధ గురించి మాధవలో పెరిగిపోతున్న టెన్షన్.. దేవి పర్మినెంట్‌గా దేవుడమ్మ దగ్గరే ఉండిపోతుందా?

నిన్నటి ఎపిసోడ్‌లో రాధని జానకి పలురకాలుగా ప్రశ్నించినా.. తన బాధకి కారణమేంటో చెప్పదు. చిన్మయిని చూసి రాధ సంబరపడుతుంది. మరోవైపు దేవేమో కమలబిడ్డను చూడాలని దేవుడమ్మ ఇంటికి...

Devatha August 9 episode: మాధవ చేష్టలతో విసిగిపోయిన భాగ్యమ్మ.. అక్కాచెల్లెళ్ల అప్యాయతలను చూసి రాధపై ప్రశంసలు కురిపిస్తున్న దేవుడమ్మ!

Devatha August 9 episode: మాధవ చేష్టలతో విసిగిపోయిన భాగ్యమ్మ.. అక్కాచెల్లెళ్ల అప్యాయతలను చూసి రాధపై ప్రశంసలు కురిపిస్తున్న దేవుడమ్మ!

నిన్నటి ఎపిసోడ్‌లో రాధ గురించి మాధవలో భయం పెరిగిపోతుంది. తనని ఎలాగైనా దక్కించుకోవాలని అనుకుంటాడు. రాధేమో చిన్మయిని చీర కట్టి ముస్తాబు చేస్తుంది. అక్కడ దేవుడమ్మ దేవి...

Devatha August 7 episode: ‘నీ కూతురు దేవీని మాకిస్తావా.. పెంచుకుంటాం’ అంటున్న దేవుడమ్మ.. దానికి ఓకే చెప్పిన రాధ.. మరి మాధవ్ ఏమంటాడో!

Devatha August 7 episode: ‘నీ కూతురు దేవీని మాకిస్తావా.. పెంచుకుంటాం’ అంటున్న దేవుడమ్మ.. దానికి ఓకే చెప్పిన రాధ.. మరి మాధవ్ ఏమంటాడో!

రాధను కూతురులా భావిస్తున్న జానకి.. తన కష్టానికి కారణమెవరని పలురకాలుగా అడుగుతుంది. అయినా రాధ నోరు మెదపదు. ‘రాధా.. బాధనెపుడూ గుండెల్లో దాచుకోకూడదమ్మా.. నీ కష్టమేంటో చెప్పు....

Pregnancy: కెరీర్ కోసం ప్రెగ్నెన్సీని వాయిదా వేస్తున్నారా? ముప్పై దాటితే ఈ కష్టాలు తప్పవు..

Pregnancy: కెరీర్ కోసం ప్రెగ్నెన్సీని వాయిదా వేస్తున్నారా? ముప్పై దాటితే ఈ కష్టాలు తప్పవు..

మహిళలు కెరీర్ కోసం ప్రెగ్నెన్సీని వాయిదా వేస్తుంటారు. అయితే పండంటి బిడ్డ కోసం, ముప్పై ఏళ్ల లోపే గర్భం దాల్చడం మేలని సూచిస్తున్నారు వైద్యులు. వయసు పైబడుతున్న...

Devatha August 6 episode: దేవిని పంపించి అడ్డు లేకుండా చేద్దామంటున్న మాధవ.. జానకి మాటలకు రాధ కరిగిపోతుందా..?

Devatha August 6 episode: దేవిని పంపించి అడ్డు లేకుండా చేద్దామంటున్న మాధవ.. జానకి మాటలకు రాధ కరిగిపోతుందా..?

దేవికి నిజం చెప్పలేక తనలో తానే కుమిలిపోతుంది రాధ. మరోవైపు మాధవ్ రోజుకో కొత్త ప్లాన్ వేస్తుంటాడు. ఆదిత్య, రాధలను గట్టిగా దెబ్బ కొట్టాలని చూస్తున్నాడు. జానకి...

Page 13 of 16 1 12 13 14 16