Devatha August 28 episode: ఇంట్లో నుంచి వెళ్లిపోమని సైగలతో చెప్పిన జానకి.. మిమ్మల్ని ఇట్లా విడిచిపెట్టి పోయేదే లేదంటున్న రాధ!
మెట్ల మీది నుంచి పడడం వల్ల జానకి నరాలు దెబ్బతిని పక్షవాతం వస్తుంది. డాక్టర్ విషయం చెప్పడంతో అందరూ ఒక్కసారిగా షాకవుతారు. మాధవ మాత్రం తల్లి కోసం...