Ennenno janmala bandham: నువ్ చచ్చిపోయినా బాగుండు బంగారం అన్న అభిమన్యు మాటలకు మాళవిక షాక్.. నా మీద నీకు ప్రేమ లేదంటూ..?
తన ఆత్మహత్యకు కారణం యశోదర్ కాదని చెప్పిన మాళవిక.. ఎందుకు అలా చేసిందో కూడా చెప్తుంది. దాంతో ఒళ్లు మండిపోతుంది యశోదర్‌కి. నీలాంటి ఆడదాన్ని నేనెప్పుడూ చూడలేదంటూ...