Ashu Reddy : సౌత్ నటి ఆశు రెడ్డి ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు. స్టార్ డైరెక్టర్ రామ్ గోపాల్ తో హాట్ ఇంటర్వ్యూ లు చేసి వెరీ ఫేమస్ అయిపోయింది ఈ చిన్నది. తన నటనా నైపుణ్యంతో మాత్రమే కాకుండా తక్కువ వ్యవధిలో సోషల్ మీడియా ఉనికితో భారీ అభిమానులను సంపాదించుకుంది.

నటి సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు హాట్ చిత్రాలు , వీడియోలను పోస్ట్ చేస్తూ తన అభిమానులకు ట్రీట్ చేస్తూనే ఉంటుంది. తాజాగా ఈ బ్యూటీ డార్క్ బ్లూ కలర్ అవుట్ ఫిట్ వేసుకుని తన అందాలను ఆరబోస్తూ కుర్రాళ్ళ గుండెల్లో హీట్ ను పెంచుతోంది. ఈ బోల్డ్ ఫోటో షూట్ పిక్స్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.

నటి తన ఇన్‌స్టాగ్రామ్ లో ఈ పిక్స్ ను పోస్ట్ చేసి పార్టీ దుస్తులకు ప్రేరణనిస్తుంది. డీప్ నెక్ లైన్ కలిగిన, డ్రమాటిక్ ఫుల్ స్లీవ్స్ తో వచ్చిన ఈ గౌన్ లో ఎంతో హాట్ గ కనిపించి యూత్ కు నిద్ర లేకుండా చేస్తోంది ఆశు .

మేడలో సిల్వర్ చైన్ వేసుకుని, వంగి మరి తన ఎద అందాలను, తొడ సోయగాలను చూపిస్తోంది. కుర్రాళ్లను రెచ్చగొడుతోంది.

ఆశు 2018లో తెలుగు చలనచిత్రం చల్ మోహన్ రంగలో తొలిసారిగా నటించింది. పుష్ప: ది రైజ్ చిత్రంలో సమంతతో కలిసి ఊ అంటావా పాటలో నేపథ్య నృత్యకారిణిగా కనిపించిన తర్వాత ఆమె 2021లో బిగ్ బాస్ తెలుగు మూడో సీజన్‌లో కంటెస్టెంట్ గా క్రేజ్ ను సంపాదించుకుంది.

Advertisement