Ashu Reddy: తెలుగు పేక్షకులకు బిగ్ బాస్ బ్యూటీ అషు రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సోషల్ మీడియాలో డబ్ స్మాష్ వీడియోల ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకుంది అషు రెడ్డి. ఆ తరువాత బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. బిగ్ బాస్ హౌస్ కీ ఎంట్రీ ఇచ్చి మరింత పాపులారిటీని సంపాదించుకుంది.
ఇక బిగ్ బాస్ హౌస్ కి వెళ్లి వచ్చిన తర్వాత ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు క్యూ కట్టాయి. ప్రస్తుతం అషు బుల్లితెర పై పలు షోలకు యాంకర్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. అలాగే ఈమె పలు వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తున్నట్లు సమాచారం.
ఇది ఇలా ఉంటే అషు రెడ్డి కి సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందో మనందరికీ తెలిసిందే. ఈమెకు యూత్ లో ఏ రేంజ్ లో అభిమానులు ఉన్నారు మనందరికీ తెలిసిందే. ఈమెను అభిమానులు జూనియర్ సమంత గా కూడా పిలుస్తూ ఉంటారు.
ఈమె తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ హాట్ ఫోటో షూట్లతో కుర్ర కారుకు కంటిమీద కునుకు లేకుండా చేస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు మితిమీరిన హాట్ ఫోటో షూట్ లు చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ఇకపోతే ఈ మధ్యకాలంలో అషు తన అందాల ఆరబోత విషయంలో కాస్త డోస్ ని పెంచేసింది.
వరుసగా హాట్ ఫోటో షూట్ లు చేస్తూ తన ఎద,థైస్ అందాలని చూపిస్తూ ఫుల్ గా రెచ్చిపోతోంది. నిత్యం హాట్ ఫోటో షూట్లతో అందాలు కనువిందు చేస్తోంది. ఇది ఇలా ఉంటే తాజాగా అషు రెడ్డి తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది.
ఆ ఫోటోలలో ఆమె ఒక బ్లాక్ కలర్ బనియన్ ను మాత్రమే ధరించండి. ఆ బ్లాక్ కలర్ బనియన్ కూడా లూస్ గా ఉండేది వేసుకుని ఒక వైపు నుంచి ఎద అందాలు, టాటూ ని చూపిస్తూ రెచ్చగొడుతోంది.