• About
  • Advertise
  • Terms and Conditions
  • Privacy Policy
RTV Media Telugu
  • Home
  • వార్త‌లు
    • ఆంధ్ర‌ప్ర‌దేశ్‌
    • తెలంగాణ‌
    • జాతీయం
    • ప్ర‌పంచం
  • బిగ్ బాస్
  • సినిమా
    • Gossips
    • Interviews
    • Updates
  • సినిమా రివ్యూ
  • ఫోటో గ్యాలరీ
  • రాజ‌కీయాలు
  • క్రీడలు
  • లైఫ్ స్టైల్
  • Rtv Zone
    • RTV Telugu
    • Rtv Devotional
    • Rtv Food
    • Rtv Health
    • RTV Real Estate
    • RTV Music
    • RTV Education
    • RTV Mom
No Result
View All Result
  • Home
  • వార్త‌లు
    • ఆంధ్ర‌ప్ర‌దేశ్‌
    • తెలంగాణ‌
    • జాతీయం
    • ప్ర‌పంచం
  • బిగ్ బాస్
  • సినిమా
    • Gossips
    • Interviews
    • Updates
  • సినిమా రివ్యూ
  • ఫోటో గ్యాలరీ
  • రాజ‌కీయాలు
  • క్రీడలు
  • లైఫ్ స్టైల్
  • Rtv Zone
    • RTV Telugu
    • Rtv Devotional
    • Rtv Food
    • Rtv Health
    • RTV Real Estate
    • RTV Music
    • RTV Education
    • RTV Mom
No Result
View All Result
RTV Media Telugu
No Result
View All Result
Home Reviews

అసలు ఏం జరిగిందంటే రివ్యూ

RTV Media by RTV Media
October 1, 2021
in Reviews
0
Asal Em Jarigindhante Movie Review

Asal Em Jarigindhante Movie Review

సినిమా : అసలు ఏం జరిగిందంటే
విడుదల : 1/10/2021 (శుక్రవారం)
మ్యూజిక్ : చరణ్ అర్జున్
ఎడిటర్ : ప్రతాప్ కుమార్
కెమెరా : కర్ణ ప్యారసాని
నిర్మాతలు జి ఎస్ ఫిలిమ్స్
రచన దర్శకత్వం శ్రీనివాస్ బండారి

కథ : చిన్నప్పటి నుండి ఎంతో గాఢంగా ప్రేమించుకున్న వాసు అండ్ సావిత్రి ఇంకో రెండు రోజుల్లో పెళ్ళి చేసుకోవాలనుకున్న వాళ్ళకి యాక్సిడెంట్ వలన సావి చనిపోవడం, వాసు గతం మర్చిపోవడం… ఆ తరువాత కొంతకాలానికి వాసు లైఫ్ లోకి సావి అనే పేరుతో మరొక అమ్మాయి రావడం, గతం మర్చిపోయి ఇబ్బంది పడుతున్న వాసుని తను కంటికి రెప్పలా కాపాడుకుంటూవుంటుంది. ఇక్కడ రెండోసారి వాసు లైఫ్ లోకి వచ్చిన సావి ఎవరు.? తనకు వాసుకి మధ్య ఉన్న కథ ఏంటి.? వాసు అండ్ సావి కి యాక్సిడెంట్ ఎలా జరిగింది.? చివరికి వాసు అండ్ సావి ల స్వచ్ఛమైన ప్రేమకథ సుకాంతం ఎలా అయింది అనేది మిగతా కథ. అది ఖచ్చితంగా 70MM స్క్రీన్ మీదనే చూడాలి.

ప్లస్ పాయింట్స్ :
కథ
సెకండ్ హాఫ్ లో వచ్చే సాంగ్స్
మహేంద్రన్ నటన
బ్యాక్గ్రౌండ్ స్కోర్
లొకేషన్స్
స్క్రీన్ ప్లే

మైనస్ పాయింట్స్ :
ఆర్టిస్ట్ లు
కొన్ని చోట్ల బోరింగ్
అక్కడక్కడ పేలని కామెడీ

వివరణ : “ప్రేమకు మరణం లేదు” అనే బ్యాక్డ్రాప్ లో కథ రాసుకున్న దర్శకుడు శ్రీనివాస్ బండారి ఆ సినిమాను మెయిన్ గా యూత్ అండ్ ఫ్యామిలీ ఆడియెన్స్ ని టార్గెట్ చేసి చిత్రీకరించారు. ఒక యాక్సిడెంట్ లో తను ప్రేమించిన అమ్మాయిని, తన గతాన్ని ఒకేసారి కోల్పోయిన వాసు కథ ఇది. అలాంటి వాసు జీవితం ఎలా టర్న్ తీసుకుంది. వాసుని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన సావి తన ప్రేమికుడు వాసుని వెన్నంటే ఉండి కంటికి రెప్పలా కాపాడుకోవడం అనేది చాలా ఫ్రెష్ గా వుంది. ఈ సినిమాలో మరీ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది చైల్డ్ ఆర్టిస్ట్ మాస్టర్ మహేంద్రన్ నటన గురించి, వాసు రోల్ లో మహేంద్రన్ సెటిల్డ్ యాక్టింగ్ ని కనబరచి సినిమాను ప్రేక్షకులకు బాగా నచ్చేలా చేసాడు అని చెప్పుకోవచ్చు. ఆ;అలాగే సెకండ్ హాఫ్ లో వచ్చే రెండు పాటలు సాహిత్యం పరంగా అండ్ మ్యూజిక్ పరంగాను బాగా అలరిస్తాయి. మనం కథలో లీనమై సినిమా చూస్తున్నప్పుడు ఈ పాత్రకు ఈ ఆర్టిస్ట్ ని ఎందుకు తీసుకున్నారు అబ్బా అనే నీరసం కూడా మనకు కలుగుతుంది. అక్కడక్కడా కొద్దిగా బోరింగ్ అండ్ పేలని కామెడీ కనిపించినప్పటికీ కథకు అటాచ్ అయి సినిమా చూస్తున్న మనల్ని నెక్స్ట్ ఎమ్ జరుగుతుంది అనే సస్పెన్స్ బాగా కట్టిపడేస్తుంది. మొత్తానికి చిన్న సినిమా అంటే వల్గర్ మాటలు, అందాలు ఆరబోస్తూ బట్టలు, ఫ్యామిలీ కి ఛీ ఛీ అనిపించే సినిమాలు అని ముద్రపడ్డ ప్రస్తుత టైం లో ఈ అసలు ఏం జరిగిందంటే సినిమా మాత్రం యూత్ తో పాటు ఫ్యామిలీ కి కూడా బాగా నచ్చేస్తుంది. ఫ్యామిలీ ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే అంశాలు ఈ సినిమాలో చాలా పుష్కలంగా ఉన్నాయి. వాటితో పాటు మనం వాహనం మీద ప్రయాణం చేస్తున్నప్పుడు హెల్మెట్ లేదా సీటు బెల్ట్ ఖచ్చితంగా పెట్టుకోవాలి అనే సందేశాన్ని అంతర్లీనంగా మనకు తెలియజేసారు డైరెక్టర్. దానితో పాటు నీ ప్రేమలో నిజాయతి ఉంటే సృష్టి సైతం నీ ప్రేమను నీకు మరింత దగ్గర చేయడానికే ప్రయత్నిస్తుంది అనే అంశాన్ని క్లుప్తంగా చెప్పారు.

టెక్నీకల్ టీం : టెక్నీకల్ టీం గురించి మాట్లాడుకోవాలి అంటే కెమెరా మ్యాన్ కర్ణ ప్యారసాని వర్క్ బాగుంది, సినిమాను రిచ్ గా ప్రజెంట్ చేసారు అని చెప్పొచ్చు. ఇక మ్యూజిక్ డైరెక్టర్ చరణ్ అర్జున్ ఈ సినిమాకు తన సాంగ్స్ తో పాటు బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో సైతం ప్రాణం పోసాడు అని చెప్పొచ్చు.. మరీ ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో వచ్చే నిన్ను అడిగే అనే పాట అయితే థియేటర్ లో కూర్చున్న ప్రేక్షకులకు బాగా నచ్చేస్తుంది. ఇక ఎడిటర్ మాత్రం ఈ సినిమాను ఇంకా కొద్దిగా ట్రిమ్ చేసి ఉంటే సినిమా ఇంకా బాగుండు అనే ఫీలింగ్ కలగక మానదు. హీరోయిన్స్ కారోన్యా కట్రీన్, కారుణ్య చౌదరి అండ్ శ్రీ పల్లవి లు తమ పరిధి మేర బాగా నటించి సినిమాకు గ్లామర్ తో పాటు ప్రేక్షకులకు మంచి నటనను కనబరిచారు. ఇక డైరెక్టర్ శ్రీనివాస్ బండారి గురించి మాట్లాడుకోవాలి అంటే తాను రాసుకున్న కథను నమ్మి సినిమా తీసి ఆ కథకు పూర్తి న్యాయం చేసాడు అని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా ఇలాంటి కథకు స్క్రిన్ ప్లే అండ్ కనెక్టెడ్ లాజిక్కులు చాలా అవసరం, వాటిని ఎక్కడా మిస్ అవ్వకుండా బాగా డైరెక్ట్ చేసి ముందు ముందు మంచి సినిమాలు ఇండస్ట్రీ కి అందించగల దర్శకుడిగా తన స్టామినా ఏంటో చూపించారు.
ఓవరాల్ గా ఈ సినిమా గురించి చెప్పుకోవాలి అంటే ఫ్యామిలీ సినిమాలు యూత్ ఫుల్ ఎంటర్టైనర్ సినిమాలు బాగా నచ్చే ప్రేక్షకులు వెళ్లి హ్యాపీ గా సినిమా చూసి ఒక మంచి కంటెంట్ అండ్ హానెస్ట్ స్టోరీ టెల్లింగ్ సినిమా చూసాము అన్న ఫీలింగ్ తో బయటకు వస్తారు.


రేటింగ్ : 3/5

Post Views: 241
Tags: asalem jarigindante movieasalu em jarigindante new movieasalu em jarigindhante full movieasalu em jarigindhante movieasalu em jarigindhante movie byteasalu em jarigindhante movie reviewasalu em jarigindhante movie songsasalu em jarigindhante movie team interviewasalu em jarigindhante movie telugu reviewasalu em jarigindhante movie video songsasalu em jarigindhante reviewasalu em jarigindhante review teluguasalu em jarigindhante telugu movie review

Related Posts

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ ఆదిపురుష్‌` ఫస్ట్ రివ్యూ.
Reviews

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ ఆదిపురుష్‌` ఫస్ట్ రివ్యూ.

June 15, 2023
Waltair Veerayya Review: మెగాస్టార్ రవితేజ తో పూనకాలు లోడింగ్
Movie News

Waltair Veerayya Review: మెగాస్టార్ రవితేజ తో పూనకాలు లోడింగ్

January 13, 2023
Veera Simha Reddy Review: బాలయ్య మాస్ జాతర… సెంటిమెంటల్ క్లైమాక్స్
Movie News

Veera Simha Reddy Review: బాలయ్య మాస్ జాతర… సెంటిమెంటల్ క్లైమాక్స్

January 12, 2023
Avatar 2 : మరో ప్రపంచంలో అద్బుతాలు పరిచయం చేసిన అవతార్ 2 
Movie News

Avatar 2 : మరో ప్రపంచంలో అద్బుతాలు పరిచయం చేసిన అవతార్ 2 

December 16, 2022
Love Today Review: తెలుగు ప్రేక్షకులకి ఆకట్టుకునే లవ్ టుడే
Movie News

Love Today Review: తెలుగు ప్రేక్షకులకి ఆకట్టుకునే లవ్ టుడే

November 25, 2022
Thodelu Review: తోడేలు డబ్బింగ్ సినిమాతో సక్సెస్ కొట్టినట్లేనా
Movie News

Thodelu Review: తోడేలు డబ్బింగ్ సినిమాతో సక్సెస్ కొట్టినట్లేనా

November 25, 2022

RTV Telugu – ప్రతి బైట్‌లో అమ్మ శ్రద్ధ, ప్రేమ తలపెట్టే రుచి ! Krishna’s Kitchen | RTV Telugu

June 28, 2025

RTV Telugu – Govindhamma మిలిటరీ హోటల్ రివ్యూ – మటన్ కర్రీ టేస్ట్ చూశారా.. | Best Military Hotel in Hyderabad RTV

June 10, 2025
RTV Politics – BJP Leader Srinivas :దళితులంటే చిన్నచూపా..?Sc, St ki పెద్ద పీట వేస్తా అంటున్న బీజేపీ ! | RTV TELUGU

RTV Politics – BJP Leader Srinivas :దళితులంటే చిన్నచూపా..?Sc, St ki పెద్ద పీట వేస్తా అంటున్న బీజేపీ ! | RTV TELUGU

July 4, 2025
Videos

RTV Telugu – ప్రతి బైట్‌లో అమ్మ శ్రద్ధ, ప్రేమ తలపెట్టే రుచి ! Krishna’s Kitchen | RTV Telugu

by Editor Desk
June 28, 2025
0

ప్రతి బైట్‌లో అమ్మ శ్రద్ధ, ప్రేమ తలపెట్టే రుచి ! Krishna's Kitchen | RTV Telugu ✅ Stay Connected With Us. 👉 Facebook:...

Read moreDetails

RTV Telugu – Govindhamma మిలిటరీ హోటల్ రివ్యూ – మటన్ కర్రీ టేస్ట్ చూశారా.. | Best Military Hotel in Hyderabad RTV

June 10, 2025
RTV Politics – BJP Leader Srinivas :దళితులంటే చిన్నచూపా..?Sc, St ki పెద్ద పీట వేస్తా అంటున్న బీజేపీ ! | RTV TELUGU

RTV Politics – BJP Leader Srinivas :దళితులంటే చిన్నచూపా..?Sc, St ki పెద్ద పీట వేస్తా అంటున్న బీజేపీ ! | RTV TELUGU

July 4, 2025
RTV Politics – మావోయిస్టులకి మద్దతు ఎవరికి..? Mahipal Yadav Fires! | Seethakka | RTV TELUGU

RTV Politics – మావోయిస్టులకి మద్దతు ఎవరికి..? Mahipal Yadav Fires! | Seethakka | RTV TELUGU

June 23, 2025

RTV Telugu – Govindhamma మిలిటరీ హోటల్ లో అసలైన నాన్ వెజ్ రుచి! 🔥govindhamma military hotel | RTV TELUGU

June 9, 2025
RTV Media Telugu

© 2023 RTV Media

Navigate Site

  • About
  • Advertise
  • Terms and Conditions
  • Privacy Policy

Follow Us

No Result
View All Result
  • Home
  • వార్త‌లు
    • ఆంధ్ర‌ప్ర‌దేశ్‌
    • తెలంగాణ‌
    • జాతీయం
    • ప్ర‌పంచం
  • బిగ్ బాస్
  • సినిమా
    • Gossips
    • Interviews
    • Updates
  • సినిమా రివ్యూ
  • ఫోటో గ్యాలరీ
  • రాజ‌కీయాలు
  • క్రీడలు
  • లైఫ్ స్టైల్
  • Rtv Zone
    • RTV Telugu
    • Rtv Devotional
    • Rtv Food
    • Rtv Health
    • RTV Real Estate
    • RTV Music
    • RTV Education
    • RTV Mom

© 2023 RTV Media