మలయాళీ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ కార్తికేయ 2 మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ ని ఖాతాలో వేసుకొని మంచి జోష్ మీద ఉంది. అదే జోష్ లో నిఖిల్ తో నటించిన 18 పేజెస్ మూవీ కూడా రిలీజ్ కి రెడీ అవుతుంది.
ఈ మూవీపై అనుపమ సూపర్ హిట్ కొడతానని గట్టి నమ్మకంతో ఉంది. ప్రేమకథా చిత్రంగా ఈ మూవీ తెరకెక్కుతుంది. ఇక కెరియర్ ఆరంభంలో బొద్దుగా ఉండే అనుపమ పరమేశ్వరన్ అందరి హీరోయిన్స్ తరహాలో జిమ్ వర్క్ అవుట్స్ లేకుండా జీరో సైజ్ కి వచ్చేసింది.
ఇక జీరో సైజ్ లో అనుపమ మరింత బోల్డ్ గా కనిపిస్తుంది. అసలే తన కళ్ళతోనే రొమాన్స్ ని పండిస్తూ కుర్రాళ్ళకి నిద్ర లేకుండా చేసే అనుపమ ఇప్పుడు స్లిమ్ అయ్యి తన అందాన్ని రెట్టింపు చేసుకుంది. ఇక ఈ మధ్య హాట్ ఫోటో షూట్ లతో కుర్రాళ్ళకి నిద్ర లేకుండా చేస్తుంది.
మతిపోగోట్టే అందాలని విందుగా అందిస్తుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ డీజే టిల్లు స్క్వేర్ మూవీలో నటిస్తుంది. దీంతో పాటు రవితేజతో ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనే టాక్ ఉంది. ఇక తాజాగా ఈ అమ్మడు నడుము అందాలు కనిపించే విధంగా అదిరిపోయే వెస్ట్రన్ షూట్ తో అదరగొట్టింది.
ఈ డ్రెస్ లో ఎప్పటిలానే తన హాట్ లుక్స్ కి తోడు కానీ కనిపించకుండా నడుము అందాలతో ఊరిస్తుంది. ఈ డ్రెస్సులో అనుమప స్మైల్ చూస్తే ఎలాంటి వాడైనా ఫ్రీజ్ అయ్యి ఉండిపోవాల్సిందే.