Anu Emmanuel: బ్యూటిఫుల్ హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్ గురించి మనందరికీ తెలిసిందే. అను ఇమ్మాన్యుయేల్ తెలుగు తమిళ మలయాళ సినిమాలలో నటించి హీరోయిన్గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది. ఇకపోతే ఈ ముద్దుగుమ్మ మొదట నాని హీరోగా నటించిన మజ్ను సినిమాతో తెలుగు ఇండస్ట్రీ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.
ఈ సినిమాలో నటనకు గాను మంచి మార్కులు ఏ పడ్డాయి. ఈమె తెలుగుతోపాటు తమిళ మలయాళ సినిమాల్లో కూడా నటించి హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. కాకా ఈ ముద్దుగుమ్మ నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన మజ్ను సినిమాతో హీరోయిన్గా ఎంత ఇచ్చింది.
మొదటి సినిమాతోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్న అను ఇమ్మానియేల్ ఆ తర్వాత వరసగా అవకాశాలు అందుకుంటూ అది తక్కువ సమయంలోనే ఊహించిన విధంగా పాపులారిటీని సంపాదించుకుంది.
ఈ ముద్దుగుమ్మకు సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందో మనందరికీ తెలిసిందే..
ఇటీవలే విడుదల అయినా మహాసముద్రం సినిమాలో కూడా నటించిన విషయం తెలిసిందే. శనివారం సిద్ధార్థ కలిసి నటించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సక్సెస్ కాలేకపోయింది.
ఇక తాజాగా ఈ ముద్దుగుమ్మ తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఆ ఫోటోలలో ఆమె ఏంజెల్ లాగా వైట్ కలర్ డ్రెస్ ను ధరించి తన బ్యాక్ అందాలను చూపిస్తూ రెచ్చగొడుతోంది. అలాగే కొంగుచాటు నుంచి నడుము అందాలను చూపిస్తూ రెచ్చగొడుతోంది .