Anchor Sravanthi: బిగ్ బాస్ షో ద్వారా క్రేజీ సంపాదించిన స్రవంతి.. సోషల్ మీడియాలో అభిమానులను అలరించేలా తన అందచందాలు చూపిస్తూ ఫోటోలకు ఫోజులిస్తూ ఉంది.
ఎలాగైనా క్రేజ్ సంపాదించుకోవడానికి గతంలో తన భర్తతో కలిసి బెడ్ పై దిగిన ఫోటోలు పోస్ట్ చేసి తన వ్యక్తిగత విషయాల్లో కూడా.. అభిమానులకు తెలియజేస్తూ చాలా ఫ్రెండ్లీగా ఉంటూ .. క్యూట్ లుక్స్ తో సెగలు రేపుతూ ఉంది.
ఇక బిగ్ బాస్ హౌస్ లో కూడా తన భర్త గురించి లవ్ స్టోరీ చెప్పి.. అప్పట్లో ఎంతగానో ఆకట్టుకుంది. ఓటిటి బిగ్ బాస్ ద్వారా కావలసినంత పాపులారిటీ దక్కించుకున్న స్రవంతి తాజాగా బ్లాక్ డ్రెస్ లో ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.
ఈ ఫోటోలు చాలా డీసెంట్ గా ఉండటంతో పాటు స్రవంతి స్మైల్ హైలైట్ అయ్యేలా చేశాయి. బిగ్బాస్ హౌస్ నుండి బయటకు వచ్చిన తర్వాత అందాల ఆరబోతలో ఇంస్టాగ్రామ్ లో యువతకు పిచ్చెక్కించే ఫోటోలు పోస్ట్ చేస్తూ.. స్రవంతి సోషల్ మీడియాని షేక్ చేస్తూ ఉంది.