Anchor Anasuya: తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. మొదట జబర్దస్త్ షోకి యాంకర్ గా వ్యవహరించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది. అయితే మొన్నటి వరకు యాంకర్ గా వ్యవహరిస్తూనే మరొకవైపు వెండితెరపై సినిమా అవకాశాలు అందుకుంటూ దూసుకుపోయింది.
కానీ ఈమెకు వెండితెర పై సినిమా అవకాశాలు ఎక్కువ అవ్వడంతో ఇటీవల ఇతరకు గుడ్ బై చెప్పేసింది. ఇకపోతే ప్రస్తుతం అనసూయ వరుస సినిమా అవకాశాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అనసూయ రంగస్థలంలో రంగమ్మత్త, పుష్ప సినిమాలో దాక్షాయిని పాత్రలో నటించి ఇప్పించిన విషయం తెలిసిందే.
అయితే అనసూయ నటించిన పాత్రలు అన్నీ కూడా అనకు మంచి గుర్తింపును తెచ్చి పెట్టాయి. దీంతో ఆమెకు అవకాశాలు క్యూ కడుతున్నాయి. అయితే అనసూయ కెరిర్ పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికి సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టీవ్ గా ఉంటుంది.
తరచూ వెకేషన్ లకు వెళ్తూ అందుకు సంబందించిన ఫోటోలను, వీడియోలను ఎప్పటి కప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. అయితే జబర్దస్త్ స్టేజ్ పైనే యాంకర్ గా అందాలను ఆరబోసిన అనసూయ ఇప్పుడు వెండితెరపై అవకాశాలు ఎక్కువ అవ్వడంతో అందాల ఆరబోత విషయంలో కాస్త డోస్ పెంచేసింది.
ఈ మధ్యకాలంలో అనసూయ తన అందాల ఆరబోత్ విషయంలో ఏమాత్రం తగ్గడం లేదు. పొట్టి పొట్టి డ్రెస్సులు, ఎద, నడుము అందాలు కనిపించే విధంగా డ్రెస్సులు వేసుకుంటూ తన అందంతో యువతకు పిచ్చెక్కిస్తోంది. ఇది ఇలా ఉంటే అనసూయ ప్రస్తుతం అమెరికాలో ఉంది.
అమెరికా వెకేషన్ లో ఎంజాయ్ చేస్తున్న అనసూయ తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఆ ఫోటోలలో అనసూయ గ్రీన్ కలర్ టీ షర్ట్ అలాగే జీన్స్ వేసుకొని తన థైస్ అందాలు చూపిస్తూ రెచ్చగొడుతోంది.