Anchor Anasuya: ముంబై మోడల్స్ అంటే ప్రత్యేకంగా ఎలా ఉంటారో చెప్పనవసరం లేదు. చాలా వరకు వాళ్లకే రంగుల ప్రపంచంలో హీరోయిన్ అవకాశాలు దొరుకుతాయి. కారణం వాళ్ళు చూపించే అందం.. వేసే దుస్తులు. బోల్డ్ గా కనిపించడంలో కూడా ఏమాత్రం వెనుకాడరు.
ఆతరహాలోనే ఇప్పుడు యాంకర్ అనసూయ తన ఇంస్టాగ్రామ్ లో దర్శనమిచ్చింది. ఒంటిపై కేవలం పైన షర్ట్ ఒకటి మాత్రమే వేసుకుని.. సోఫాలో కూర్చుని తొడలు చూపిస్తూ.. రెచ్చిపోయింది.
అనసూయ చూపిస్తున్న అందాలకు కుర్ర కారు.. లైకులతో కామెంట్లతో ఇంస్టాగ్రామ్ నీ షేక్ చేసి పారేస్తున్నారు. ఫోటోలు తీసింది భర్త సుశంక్ భరద్వాజ్ అని అనసూయ కామెంట్ చేయడంతో…బాడీ పైన బట్టలు ముంబాయి మోడల్ మాదిరిగా వేసింది కూడా ఆయనేనా అంటూ కొంతమంది కామెంట్లు చేస్తూ ఉన్నారు.
బుల్లితెరపై తిరుగులేని కెరియర్ తో దూసుకుపోతున్న అనసూయ సినిమా ఇండస్ట్రీలో కూడా వరుస అవకాశాలు అందుకుంటున్న సంగతి తెలిసిందే.
ముఖ్యంగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చే సినిమాలలో కీలక పాత్రలు చేస్తూ తనలో ఉన్న నటన కోణాన్ని అద్భుతంగా ఆవిష్కరిస్తూ ఉంది.
“రంగస్థలం” లో రంగమ్మత్త పాత్రలో ఎంతగానో ఆకట్టుకుంది. ఇంకా “పుష్ప” సినిమాలో సునీల్ భార్యగా నెగిటివ్ రోల్ లో ఇట్టే ఒదిగిపోయింది.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అనసూయ కొద్దిగా కేవలం షర్టు మాత్రమే వేసుకుని.. భర్త తీసే ఫోటోలకు ఇచ్చిన ఫోజులు కుర్రకారుని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.
కెరియర్ పరంగా తనకెంతో పేరు తెచ్చిన జబర్దస్త్ షో నుండి బయటకు వచ్చేసిన అనసూయ ఎక్కువగా సినిమాల పైనే దృష్టి పెడుతూ ఉంది.
అదేవిధంగా సోషల్ మీడియాలో కొంతమంది చేస్తున్న కామెంట్లకు కౌంటర్లు వేస్తూ.. కూడా అనసూయ వార్తల్లో నిలుస్తుంది.
ఇటువంటి పరిస్థితులలో.. అనసూయ.. ఇంస్టాగ్రామ్ లో ఇచ్చిన ఫోజులు.. వైరల్ గా మారాయి.