• About
  • Advertise
  • Terms and Conditions
  • Privacy Policy
RTV Media Telugu
  • Home
  • వార్త‌లు
    • ఆంధ్ర‌ప్ర‌దేశ్‌
    • తెలంగాణ‌
    • జాతీయం
    • ప్ర‌పంచం
  • బిగ్ బాస్
  • సినిమా
    • Gossips
    • Interviews
    • Updates
  • సినిమా రివ్యూ
  • ఫోటో గ్యాలరీ
  • రాజ‌కీయాలు
  • క్రీడలు
  • లైఫ్ స్టైల్
  • Rtv Zone
    • RTV Telugu
    • Rtv Devotional
    • Rtv Food
    • Rtv Health
    • RTV Real Estate
    • RTV Music
    • RTV Education
    • RTV Mom
No Result
View All Result
  • Home
  • వార్త‌లు
    • ఆంధ్ర‌ప్ర‌దేశ్‌
    • తెలంగాణ‌
    • జాతీయం
    • ప్ర‌పంచం
  • బిగ్ బాస్
  • సినిమా
    • Gossips
    • Interviews
    • Updates
  • సినిమా రివ్యూ
  • ఫోటో గ్యాలరీ
  • రాజ‌కీయాలు
  • క్రీడలు
  • లైఫ్ స్టైల్
  • Rtv Zone
    • RTV Telugu
    • Rtv Devotional
    • Rtv Food
    • Rtv Health
    • RTV Real Estate
    • RTV Music
    • RTV Education
    • RTV Mom
No Result
View All Result
RTV Media Telugu
No Result
View All Result
Home Gallery Actress

Ananya Pandey : బ్లూ డ్రెస్ లో బోల్డ్ లుక్స్..అనన్య అదుర్స్

Aruna K by Aruna K
November 30, 2022
in Actress, Gallery, Life Style, National, Rtv Entertainment, Updates, Viral
0
Ananya Pandey : బ్లూ డ్రెస్ లో బోల్డ్ లుక్స్..అనన్య అదుర్స్

Ananya Pandey : అనన్య పాండే బాలీవుడ్ పరిశ్రమ నుండి వచ్చిన ప్రధాన ఆకర్షణలలో ఒకరు . చేసింది కొన్ని ప్రాజెక్ట్స్‌ అయినా కూడా అతి తక్కువ కాలంలోనే తనకంటూ ఓ ప్రత్యేకమైన మార్క్‌ను ఇండస్ట్రీ లో క్రియేట్ చేసుకుంది. సోషల్ మీడియా లోనూ అనన్య కు మంచి ఫాలోయింగ్ ఉంది. ఇన్ స్టాగ్రామ్ అభిమానులు ఎల్లప్పుడూ ఈ నటీ అప్ కమింగ్ చిత్రాలు , పోస్ట్‌ల కోసం ఆశగా ఎదురుచూస్తుంటారు. తాజాగా సోషల్ మీడియా లో అనన్య లేటెస్ట్ ఫోటోలు ,వీడియోల ట్రేండింగ్  లో ఉన్నాయి. ఓ ఈవెంట్ కోసం బ్లూ కలర్ అవుట్ ఫిట్ వేసుకుని ఎంతో హాట్ గా కనిపించి కుర్రాళ్ళను రెచ్చగొట్టింది అనన్య.

ananya-pandey-glamours-looks-in-blue-colur-outfit
ananya-pandey-glamours-looks-in-blue-colur-outfit

Ananya Pandey : అనన్య పాండే షోస్టాపర్‌గా మారిన ఫ్యాషన్ షోలో పాల్గొనడానికి ముంబైకి వెళ్ళింది. అనన్య మెటాలిక్ బ్లూ దుస్తుల్లో ర్యాంప్ పైన వాక్ చేసింది. తన గ్లామరస్ లుక్స్ తో క్లోసప్ లో హాట్ ఫోటో లు దిగి , ఆ పిక్స్ ను ఇన్‌స్టాగ్రామ్‌ లో పోస్ట్ చేసింది. ఆమె బోల్డ్ పిక్‌లు సోషల్ మీడియా లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అనన్య తన హెయిర్‌స్టైలిస్ట్ అమిత్ ఠాకూర్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ క్యాప్షన్‌లో రాసింది.

ananya-pandey-glamours-looks-in-blue-colur-outfit
ananya-pandey-glamours-looks-in-blue-colur-outfit

డిజైన్ వివరాలను గమనిస్తే ప్లంగింగ్ నెక్‌లైన్ , కర్వ్డ్ హెమ్ , మిడ్‌రిఫ్-బేరింగ్ లెన్త్ కలిగిన మెటాలిక్ బ్లూ-కలర్ స్ట్రాప్‌లెస్ బ్రాలెట్‌ లో అనన్య మెరిసిపోయింది. ఆమె దానికి మ్యాచింగ్ మెటాలిక్ బ్లూ లాంగ్ స్కర్ట్‌తో జత చేసింది.

ananya-pandey-glamours-looks-in-blue-colur-outfit
ananya-pandey-glamours-looks-in-blue-colur-outfit

హై రైజ్ వేయిస్ట్ లైన్, థై హై స్లిట్ తో వచ్చిన లాంగ్ సీ-త్రూ స్కర్ట్‌లో షార్ట్‌ వేసుకుంది. పొడవాటి తెరలతో అలంకరించబడిన నిర్మాణాత్మక కట్-అవుట్ లీఫ్ నమూనాలు ఈ సి త్రూ స్కర్ట్ కు అందించారు డిజైనర్. ఈ అవుట్ ఫిట్ కు తగ్గట్లుగా మెటాలిక్ ఇయర్ రింగ్స్ పాయింటెడ్ రాయల్ బ్లూ హైహీల్స్‌ ను వేసుకుని కుర్రాళ్ళను కవ్వించింది.

ananya-pandey-glamours-looks-in-blue-colur-outfit
ananya-pandey-glamours-looks-in-blue-colur-outfit

అనన్య చివరగా మెరిసేటి వెండి రంగుతో కూడిన స్మోకీ ఐ షాడో, కనురెప్పల మీద బరువైన మస్కరా వేసుకుని కనుబొమ్మలను డార్క్ చేసుకుంది.  పెదాలకు న్యూడ్  పింక్ లిప్ స్టిక్ దిద్దుకుని అదరగొట్టింది.

ananya-pandey-glamours-looks-in-blue-colur-outfit
ananya-pandey-glamours-looks-in-blue-colur-outfit
Post Views: 161
Tags: Ananya pandeyananya pandey phtoshootCelebrity Lifestyleglamours looksTRENDING PHOTO SHOOT

Related Posts

Faria Abdullah new pics
Actress

Faria Abdullah: ఫారియా అందాలు చూడతరమా….

August 31, 2023
Chiranjeevi family pics
Actor

Chiranjeevi: చెల్లెలతో రాఖీ పండగ జరుపుకుంటున్న చిరు

August 31, 2023
Allu Arha & Allu Aion pics
Celebrities

Allu Arha & Allu Aion: అన్నయ ఆయన్ కి రాఖీ కడుతున్న అర్హ

August 31, 2023
Malavika Mohanan saree pics
Actress

Malavika Mohanan: అందాలతో మాయచేస్తున్న మాళవిక మోహనన్

August 30, 2023
Anupama saree pics
Actress

Anupama: ఎంత ముద్దుగా ఉందో అనుపమ…చీర అందాలకు ఫిదా అవ్వాల్సిందే

August 30, 2023
Keerthy Suresh saree pics
Actress

Keerthy Suresh: ఓనం సంబరాల్లో మెరిసిపోతున్న కీర్తి సురేష్

August 30, 2023

RTV Telugu – ప్రతి బైట్‌లో అమ్మ శ్రద్ధ, ప్రేమ తలపెట్టే రుచి ! Krishna’s Kitchen | RTV Telugu

June 28, 2025

RTV Telugu – Govindhamma మిలిటరీ హోటల్ రివ్యూ – మటన్ కర్రీ టేస్ట్ చూశారా.. | Best Military Hotel in Hyderabad RTV

June 10, 2025
RTV Politics – BJP Leader Srinivas :దళితులంటే చిన్నచూపా..?Sc, St ki పెద్ద పీట వేస్తా అంటున్న బీజేపీ ! | RTV TELUGU

RTV Politics – BJP Leader Srinivas :దళితులంటే చిన్నచూపా..?Sc, St ki పెద్ద పీట వేస్తా అంటున్న బీజేపీ ! | RTV TELUGU

July 6, 2025
Videos

RTV Telugu – ప్రతి బైట్‌లో అమ్మ శ్రద్ధ, ప్రేమ తలపెట్టే రుచి ! Krishna’s Kitchen | RTV Telugu

by Editor Desk
June 28, 2025
0

ప్రతి బైట్‌లో అమ్మ శ్రద్ధ, ప్రేమ తలపెట్టే రుచి ! Krishna's Kitchen | RTV Telugu ✅ Stay Connected With Us. 👉 Facebook:...

Read moreDetails

RTV Telugu – Govindhamma మిలిటరీ హోటల్ రివ్యూ – మటన్ కర్రీ టేస్ట్ చూశారా.. | Best Military Hotel in Hyderabad RTV

June 10, 2025
RTV Politics – BJP Leader Srinivas :దళితులంటే చిన్నచూపా..?Sc, St ki పెద్ద పీట వేస్తా అంటున్న బీజేపీ ! | RTV TELUGU

RTV Politics – BJP Leader Srinivas :దళితులంటే చిన్నచూపా..?Sc, St ki పెద్ద పీట వేస్తా అంటున్న బీజేపీ ! | RTV TELUGU

July 6, 2025
RTV Politics – మావోయిస్టులకి మద్దతు ఎవరికి..? Mahipal Yadav Fires! | Seethakka | RTV TELUGU

RTV Politics – మావోయిస్టులకి మద్దతు ఎవరికి..? Mahipal Yadav Fires! | Seethakka | RTV TELUGU

June 23, 2025

RTV Telugu – Govindhamma మిలిటరీ హోటల్ లో అసలైన నాన్ వెజ్ రుచి! 🔥govindhamma military hotel | RTV TELUGU

June 9, 2025
RTV Media Telugu

© 2023 RTV Media

Navigate Site

  • About
  • Advertise
  • Terms and Conditions
  • Privacy Policy

Follow Us

No Result
View All Result
  • Home
  • వార్త‌లు
    • ఆంధ్ర‌ప్ర‌దేశ్‌
    • తెలంగాణ‌
    • జాతీయం
    • ప్ర‌పంచం
  • బిగ్ బాస్
  • సినిమా
    • Gossips
    • Interviews
    • Updates
  • సినిమా రివ్యూ
  • ఫోటో గ్యాలరీ
  • రాజ‌కీయాలు
  • క్రీడలు
  • లైఫ్ స్టైల్
  • Rtv Zone
    • RTV Telugu
    • Rtv Devotional
    • Rtv Food
    • Rtv Health
    • RTV Real Estate
    • RTV Music
    • RTV Education
    • RTV Mom

© 2023 RTV Media