Ananya Panday: డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన “లైగర్”తో బాలీవుడ్ డ్యూటీ అనన్య పాండే తెలుగు ప్రేక్షకులను పలకరించింది.
కానీ మొదటి సినిమా అట్టర్ ప్లాప్ కావడంతో అనన్య పాండే ఆశలు నిరాశలయ్యాయి.
బాలీవుడ్ ఇండస్ట్రీలో తిరుగులేని క్రేజ్ ఉన్నాగాని దక్షిణాదిలో “లైగర్”తో ఎంట్రీ ఇచ్చిన అనన్య పాండేకి మొదటి సినిమాతోనే నిరాశే ఎదురయింది. దీంతో ఇప్పుడు ఓటిటి లోకి అడుగు పెట్టడానికి రెడీ అవుతోంది. ధర్మా ప్రొడక్షన్స్ డిజిటల్ నిర్మించబోయే “కాల్ మీ బే” సిరీస్ లో రిచ్ గర్ల్ గా కనిపించనుంది.
ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో ప్రదర్శించనున్నారు. ఇదిలా ఉంటే మరోపక్క సోషల్ మీడియాలో ఈ బాలీవుడ్ యంగ్ బ్యూటీ స్టైలిష్ లుక్ లలో వెరైటీ డ్రెస్సులతో దర్శనమిస్తూ ఉంటది. కుర్ర కారు అటెన్షన్ క్యాచ్ చేసే అనన్య పాండే తాజాగా ట్రెడిషనల్ లుక్ లో ఫోటో షూట్ చేసింది.
అయితే కింద పార్ట్ మొత్తం ట్రెడిషనల్ అయినా గాని.. ఏద అందాలను చూపించడంలో గ్లామర్ డోస్ పెంచుతూ.. అదిరిపోయే స్టానింగ్ లుక్స్ ఇవ్వడం జరిగింది. హాట్ లుక్స్ లో అనన్య పాండే ఇచ్చిన లేటెస్ట్ ఫోజులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అనన్య పాండే ఫోటోలకు చాలామంది కుర్ర కారు బుట్ట బొమ్మ మాదిరిగా.. డ్రెస్ ఉందని కామెంట్లు పెడుతున్నారు.