Ananya Nagalla: తెలంగాణ ప్రాంతానికి చెందిన అనన్య నాగళ్ల ఇండస్ట్రీలో హీరోయిన్ గా రాణించడానికి అనేక కష్టాలు పడుతూ ఉంది. ఇప్పటికే షార్ట్ ఫిలిమ్స్ ద్వారా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ ఇటీవలే సినిమా ఇండస్ట్రీ వైపు అడుగులు వేయటం స్టార్ట్ చేసింది.
హీరోయిన్ గా చేనేత కార్మికుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత చింతకింది మల్లేశం జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన “మల్లేశం” ద్వారా ఎంట్రీ ఇవ్వటం జరిగింది. హీరోయిన్ గా మాత్రమే కాకుండా అంతకుముందు పలు పాత్రలు చేస్తూ మంచి గుర్తింపు సంపాదించింది.
పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ మూవీ “వకీల్ సాబ్”, నితిన్ మూవీ మాస్ట్రో ఇంకా ప్ల బ్యాక్ చిత్రాలలో నటించింది. ఒకపక్క సినిమా అవకాశాలు అందుకుంటూ మరోపక్క సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అనన్య లేటెస్ట్ గా నడుము అందాలతో చెలరేగిపోయింది.
ఎప్పటికప్పుడు యోగ ఇంకా జిమ్ వర్క్ అవుట్ లు చేస్తూ ఉండే అనన్య నాగళ్ల.. నడుము నాభి అందాలను చూపిస్తూ గ్లామరస్ ఫోటోలు సోషల్ మీడియాలో అప్లోడ్ చేసింది. దీంతో అనన్య నాగళ్ల నడుము అందాలకు సోషల్ మీడియా షేక్ అయిపోతుంది.