Amala Paul: హీరోయిన్ అమలాపాల్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో అనేక భాషలలో సినిమా చేస్తూ రాణిస్తూ ఉంది. తెలుగులో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన ఇద్దరమ్మాయిలతో, నాయక్ సినిమాలలో నటించింది.
తెలుగు, తమిళ, మలయాళం ఇంకా కన్నడ భాషలలో నటించిన ఈ ముద్దుగుమ్మ.. తెలుగు మినహా మిగతా ఇండస్ట్రీలలో తనకంటూ సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకోవడం జరిగింది. టెలివిజన్ షోలలో ఇంకా వెబ్ సిరీస్ లు కూడా చేస్తూ ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉంది.
ఇటీవలే టాలీవుడ్ ఇండస్ట్రీపై కాంట్రవర్సీ కామెంట్లు చేయడం జరిగింది. తెలుగు సినిమా రంగం కొంతమంది కుటుంబాల చేతుల్లో ఉందని.. అమలాపాల్ ఇటీవల కొన్ని వ్యాఖ్యలు చేయటం దక్షిణాది ఫిలిం ఇండస్ట్రీలోనే సంచలనం సృష్టించింది.
అయినా గాని ఒక పక్క సినిమాలు చేస్తూ మరోపక్క సోషల్ మీడియాలో తన అందాలు చూపిస్తూ కుర్రాల ఆటెన్షన్ తన వైపు ఉండేలా చూసుకుంటూ ఉంది.
ఈ క్రమంలో లేటెస్ట్ గా మాల్దీవులలో మతిపోయేలా ఫోటోషూట్ చేసింది. మరింతగా గ్లామర్ షోతో చేస్తూ ఫొటోలకు ఫోజులిచ్చింది. ఆ పిక్స్ ను ఇంటర్నెట్ లో తన అభిమానులతో పంచుకుంది. అందాల ఆరబోతలో కొత్తదనం చూపిస్తూ కుర్రాళ్ల గుండెల్ని కొల్లగొడుతోంది. నాజుకూ అందాలను కెమెరాలో బంధిస్తూ నెటిజన్లకు నిద్రలేకుండా చేస్తోంది. గ్లామర్ షోతో స్లీవ్ లెస్ క్రిస్ క్రాస్ బ్లౌజ్ లో ఎద అందాలను చూపిస్తూ కవ్వించేలా ఫొటోలకు పోజులిచ్చింది.