• About
  • Advertise
  • Terms and Conditions
  • Privacy Policy
RTV Media Telugu
  • Home
  • వార్త‌లు
    • ఆంధ్ర‌ప్ర‌దేశ్‌
    • తెలంగాణ‌
    • జాతీయం
    • ప్ర‌పంచం
  • బిగ్ బాస్
  • సినిమా
    • Gossips
    • Interviews
    • Updates
  • సినిమా రివ్యూ
  • ఫోటో గ్యాలరీ
  • రాజ‌కీయాలు
  • క్రీడలు
  • లైఫ్ స్టైల్
  • Rtv Zone
    • RTV Telugu
    • Rtv Devotional
    • Rtv Food
    • Rtv Health
    • RTV Real Estate
    • RTV Music
    • RTV Education
    • RTV Mom
No Result
View All Result
  • Home
  • వార్త‌లు
    • ఆంధ్ర‌ప్ర‌దేశ్‌
    • తెలంగాణ‌
    • జాతీయం
    • ప్ర‌పంచం
  • బిగ్ బాస్
  • సినిమా
    • Gossips
    • Interviews
    • Updates
  • సినిమా రివ్యూ
  • ఫోటో గ్యాలరీ
  • రాజ‌కీయాలు
  • క్రీడలు
  • లైఫ్ స్టైల్
  • Rtv Zone
    • RTV Telugu
    • Rtv Devotional
    • Rtv Food
    • Rtv Health
    • RTV Real Estate
    • RTV Music
    • RTV Education
    • RTV Mom
No Result
View All Result
RTV Media Telugu
No Result
View All Result
Home Rtv Zone Rtv Health

Aluminum Foil Use: అల్యూమినియం ఫాయిల్‌ వాడుతున్నారా? ఈ నిజాలు తెలుసుకోండి!

Mangala by Mangala
November 29, 2022
in Rtv Health, Rtv Zone
0
Aluminum Foil Use: అల్యూమినియం ఫాయిల్‌ వాడుతున్నారా? ఈ నిజాలు తెలుసుకోండి!

Aluminum Foil Use: మనం తినే ఆహారాన్ని నిల్వ చేయడం కోసం రకరకాల పద్ధతులు ఫాలో అవుతుంటారు. ఈ మధ్య కాలంలో అయితే ఫుడ్‌ను నిల్వ ఉంచడానికి అల్యూమినియం కవర్లు కాస్త ఎక్కువగానే వినియోగిస్తున్నారు. ఆఫీసులకు బాక్సు తీసుకెళ్లే వారికైనా, పిల్లలకు టిఫిన్‌ బాక్సులైనా ఈ మధ్య అల్యూమినియం ఫాయిల్‌లో ఫుడ్‌ ఉంచుతున్నారు. అల్యూమినియం ఫాయిల్‌లో ఆహారాన్ని ఉంచడం వల్ల ఎక్కువ సమయం వేడిగా, ఫ్రెష్‌గా ఉంటాయని చెబుతారు.

Aluminum Foil Use

మరోవైపు రెస్టారెంట్లు, టిఫిన్‌ సెంటర్లు, ఫాస్ట్‌ ఫుడ్‌ సెంటర్ల నిర్వాహకులు పెద్ద ఎత్తున వీటిని వినియోగిస్తుంటారు. అయితే, అల్యూమినియం ప్రస్తుతం ప్యూర్‌ దొరకడం లేదని చెబుతున్నారు. స్వచ్ఛమైన అల్యూమినియం అంత సులువుగా దొరకదని చెబుతున్నారు. అల్యూమినియం ఫాయిల్‌ను తయారు చేయాలంటూ దానికి ముందుగా అల్యూమినియంను కరిగిస్తారు.

రోలింగ్‌ మిల్‌ అనే యంత్రంలో ఈ అల్యూమినియం ఫాయిల్‌ను తయారు చేస్తారు. అయితే, అల్యూమినియం కవర్లలో ఎక్కువ సమయం ఆహార పదార్థాలను ఉంచడం ప్రమాదకరమని నిపుణులు పేర్కొంటున్నారు. అల్యూమినియం ఫాయిల్‌లో మిగిలిపోయిన ఫుడ్‌ని నిల్వ చేయటం వల్ల లోపలే బ్యాక్టీరియా పెరిగేలా చేస్తుందంటున్నారు. ఒక రోజు తరువాత ఆహారం పాడవుతుంది కాబట్టి ఎక్కువ సమయం ఉంచరాదని చెబుతున్నారు.

ఐదు గంటలకంటే మించి ఉంచరాదు..
ఇలా ఫాయిల్‌ కంటెయినర్స్‌లో నిల్వ ఉంచడం, అందులోని ఫుడ్‌ను చాలా సేపటి తర్వాత తీసుకోవడం ఆరోగ్యానికి హాని చేస్తుందంటున్నారు. ఆల్కహాలిక్, సెలైన్‌తో పోలిస్తే ఇది ఆమ్ల, సజల ద్రావణాలలో గణనీయంగా ఎక్కువగా ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. అల్యూమినియం ఫాయిల్ హై టెంపరేచర్ పరిస్థితుల్లో నిల్వ ఉంచే ఆహారాల్లో లోహం కలిసేందుకు అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఐదు గంటల కంటే ఎక్కువ సమయం ఉంచకూడదని స్పష్టం చేస్తున్నారు.

Post Views: 108
Tags: Aluminum Foil

Related Posts

RTV Health – 🚀 Launch Your YouTube Site Today!
Rtv Health

RTV Health – 🚀 Launch Your YouTube Site Today!

May 29, 2025
RTV Health – 🔴Live
Rtv Health

RTV Health – 🔴Live

May 29, 2025
RTV Health – HOW TO UPDATE YOUTUBE
Rtv Health

RTV Health – HOW TO UPDATE YOUTUBE

May 29, 2025
RTV Health – Google ZERO – Future of Google Search & SEO!
Rtv Health

RTV Health – Google ZERO – Future of Google Search & SEO!

May 29, 2025
RTV Health – 🔴Live
Rtv Health

RTV Health – 🔴Live

May 29, 2025
RTV Health – The SubTrilogy: First Leg Part 2: 9 Popular videos of my Subscriptions
Rtv Health

RTV Health – The SubTrilogy: First Leg Part 2: 9 Popular videos of my Subscriptions

May 29, 2025

RTV Telugu – ప్రతి బైట్‌లో అమ్మ శ్రద్ధ, ప్రేమ తలపెట్టే రుచి ! Krishna’s Kitchen | RTV Telugu

June 28, 2025

RTV Telugu – Govindhamma మిలిటరీ హోటల్ రివ్యూ – మటన్ కర్రీ టేస్ట్ చూశారా.. | Best Military Hotel in Hyderabad RTV

June 10, 2025
RTV Politics – BJP Leader Srinivas :దళితులంటే చిన్నచూపా..?Sc, St ki పెద్ద పీట వేస్తా అంటున్న బీజేపీ ! | RTV TELUGU

RTV Politics – BJP Leader Srinivas :దళితులంటే చిన్నచూపా..?Sc, St ki పెద్ద పీట వేస్తా అంటున్న బీజేపీ ! | RTV TELUGU

July 4, 2025
Videos

RTV Telugu – ప్రతి బైట్‌లో అమ్మ శ్రద్ధ, ప్రేమ తలపెట్టే రుచి ! Krishna’s Kitchen | RTV Telugu

by Editor Desk
June 28, 2025
0

ప్రతి బైట్‌లో అమ్మ శ్రద్ధ, ప్రేమ తలపెట్టే రుచి ! Krishna's Kitchen | RTV Telugu ✅ Stay Connected With Us. 👉 Facebook:...

Read moreDetails

RTV Telugu – Govindhamma మిలిటరీ హోటల్ రివ్యూ – మటన్ కర్రీ టేస్ట్ చూశారా.. | Best Military Hotel in Hyderabad RTV

June 10, 2025
RTV Politics – BJP Leader Srinivas :దళితులంటే చిన్నచూపా..?Sc, St ki పెద్ద పీట వేస్తా అంటున్న బీజేపీ ! | RTV TELUGU

RTV Politics – BJP Leader Srinivas :దళితులంటే చిన్నచూపా..?Sc, St ki పెద్ద పీట వేస్తా అంటున్న బీజేపీ ! | RTV TELUGU

July 4, 2025
RTV Politics – మావోయిస్టులకి మద్దతు ఎవరికి..? Mahipal Yadav Fires! | Seethakka | RTV TELUGU

RTV Politics – మావోయిస్టులకి మద్దతు ఎవరికి..? Mahipal Yadav Fires! | Seethakka | RTV TELUGU

June 23, 2025

RTV Telugu – Govindhamma మిలిటరీ హోటల్ లో అసలైన నాన్ వెజ్ రుచి! 🔥govindhamma military hotel | RTV TELUGU

June 9, 2025
RTV Media Telugu

© 2023 RTV Media

Navigate Site

  • About
  • Advertise
  • Terms and Conditions
  • Privacy Policy

Follow Us

No Result
View All Result
  • Home
  • వార్త‌లు
    • ఆంధ్ర‌ప్ర‌దేశ్‌
    • తెలంగాణ‌
    • జాతీయం
    • ప్ర‌పంచం
  • బిగ్ బాస్
  • సినిమా
    • Gossips
    • Interviews
    • Updates
  • సినిమా రివ్యూ
  • ఫోటో గ్యాలరీ
  • రాజ‌కీయాలు
  • క్రీడలు
  • లైఫ్ స్టైల్
  • Rtv Zone
    • RTV Telugu
    • Rtv Devotional
    • Rtv Food
    • Rtv Health
    • RTV Real Estate
    • RTV Music
    • RTV Education
    • RTV Mom

© 2023 RTV Media