హీరోయిన్స్ కి సంబందించిన ప్రైవేట్ వీడియోలు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో ప్రత్యక్షం అవుతూ ఉంటాయి. అలాంటి వీడియోలు ఎక్కువగా వారితో వ్యక్తిగతంగా దగ్గరగా ఉన్నవారే లీక్ చేస్తారనే విషయం తెలిసిందే. అలాగే హీరోయిన్స్ పేస్ మార్ఫింగ్ చేసి లేదంటే అలాంటి పోలికలతో ఉన్న అడల్ట్ స్టార్స్ కి సంబందించిన వీడియోలని పోర్న్ సైట్స్ లో పెట్టి వాటికి హీరోయిన్ పేరు పెట్టేస్తారు. ఇలా కూడా హీరోయిన్స్ వ్యక్తిగత ఇమేజ్ ని కావాలని కొంత మంది డ్యామేజ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. త్రిషకి సంబందించిన ప్రైవేట్ వీడియో గతంలో బయటకొచ్చి పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. అయితే ఆ వీడియో ఆమె కెరియర్ కి ఎలాంటి ఇబ్బంది క్రియేట్ చేయలేదు.
అలాగే హన్సిక ప్రైవేట్ వీడియో కూడా బయటకొచ్చింది. సూచీ లీక్స్ లో అయితే నివేతా పెతురాజ్ వీడియో బయటకొచ్చింది. ఆ వీడియో తర్వాత కోలీవుడ్ లో నివేతా పేతురాజ్ కి మంచి అవకాశాలు వచ్చాయి. తాజాగా హిందీ బిగ్ బాస్ కంటిస్టెంట్, భోజ్ పురి హీరోయిన్ అక్షరా సింగ్ బెడ్ రూమ్ వీడియో ఒకటి లీకైంది. ఆ వీడియోపై నటి స్పందించి అందులో ఉన్నది నేను కాదని స్పష్టం చేసింది. అయితే ఈ మధ్యకాలంలో టెక్నాలజీ పెరిగిన తర్వాత చాలా మంది హీరోయిన్స్ పేస్ మార్ఫ్ చేసి నగ్న వీడియోలు, పోర్న్ వీడియోలు క్రియేట్ చేసి అడల్ట్ వీడియో సైట్స్ లో కొంత మంది పెడుతున్నారు. హీరోయిన్ ఇమేజ్ కారణంగా అలాంటి వీడియోలకి పాపులారిటీ వస్తుంది. అయితే వ్యక్తిగతంగా అలాగే మార్ఫింగ్ వీడియోలు హీరోయిన్స్ ఇమేజ్ కి ప్రతిబంధంగా మారుతాయి. అయితే కొందరి హీరోయిన్స్ విషయంలో మాత్రం అలాంటి ప్రైవేట్ వీడియోలు పాపులారిటీ పెరగడానికి కారణం అయ్యాయి. ఇప్పుడు అక్షరా సింగ్ విషయంలో కూడా అదే జరుగుతుందేమో చూడాలి.