తన నటనతో తెలుగు ప్రేక్షకులను అలరించిన అజయ్ ఘోష్ అమ్మాయితో మాట్లాడిన ఆడియో క్లిప్ ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.
ఈ ఆడియో కాల్ లో మాట్లాడిన మహిళ నేను అప్పడాల విజయలక్ష్మిని మీ వీధి చివర అప్పడాలు అమ్ముతుంటాను మీరు మారుతి గారు డైరెక్ట్ చేసిన మంచి రోజులు వచ్చాయి సినిమాలో ఫుల్ లెన్త్ రోల్ చేశారట కదా దీపావళికి రిలీజ్ అవుతున్న ఈ సినిమాకు నన్ను తీసుకెళ్లండి లేకుంటే మీ జేబులో తుపాకులు పెట్టి వెలిగిస్తాను అంటూ ఆయన్ని బెదిరించింది.
Actor #AjayGosh audio call Leaked With #AppadalaVijayaLakshmi
— Mohan Superhit (@mohankumaar82) October 4, 2021
He's locked for FDFS to watch #ManchiRojulochaie releasing on Nov 4th. ✌🏻😉@DirectorMaruthi @santoshshobhan @Mehreenpirzada @anuprubens @vcelluloidsoffl @SKNonline @UVConcepts_ @massmoviemakers @adityamusic pic.twitter.com/VsO8cs78fr