Adah Sharma : పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన హార్ట్ ఎటాక్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్ అదా శర్మ. చూడటానికి క్యూట్‌గా హాట్‌గానే ఉన్నా ఈ భామకు పెద్దగా అదృష్టం లేదనే చెప్పాలి. మొదటి సినిమాతోనే తన హీరోయిన్ కెరీర్ ముగిసిపోయింది. సన్ ఆఫ్ సత్యమూర్తి, క్షణం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, కల్కి వంటి చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించి గుర్తిపును సంపాదించుకుంది. నిజానికి ఈ భామ సినిమాలతో కన్నా సోషల్ మీడియా ద్వారా బాగా పాపులర్ అయ్యింది.

Adah Sharma : తాజాగా అదా శర్మ దిగిన హాట్ ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో షేర్ చేసి కుర్రాళ్లకు కునుకు లేకుండా చేసింది. రెడ్ కలర్ ప్యాంట్ దానికి మ్యాచింగ్‌గా మల్టీ కలర్స్, ఫ్లోరల్ డిజైన్‌తో వచ్చిన డీప్ నెక్ బ్రాను వేసుకుని తన ఎద అందాలను ఆరబోసింది. కెమెరాకు వంగి మరీ ఫోజులు ఇచ్చి తన ఇన్నర్ సొగసులను బహిరంగంగా చూపించి యూత్‌కు పిచ్చెక్కించింది. బొడ్డు అందాలను చూపిస్తూ కుర్రాళ్లను తన చుట్టూ తిప్పుకుంటోంది.

ఈ కలర్ ఫుల్ కో ఆర్డ్ సెట్‌లో ఎంతో హాట్‌గా , సెక్సీగా కనిపించింది అదా శర్మ. అవుట్‌ఫిట్‌కు తగ్గట్లుగా తన హేర్‌ను లీవ్ చేసుకుని పెదాలకు రెడ్ లిప్‌స్టిక్ పెట్టుకుని మెడలో హార్ట్ సింబల్ పెండెంట్‌తో వచ్చిన గోల్డ్ చైన వేసుకుని ఎంతో గ్లామరస్‌గా కనిపించింది. ఈ సెల్ఫీ పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్నాయి. ఇన్‌ష్టాగ్రామ్‌లో కుర్రాళ్లు క్రేజీ కామెంట్లు చేస్తున్నారు.

సినిమాలు పెద్దగా లేకపోయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం అదా శర్మకు మామూలు ఫాలోయింగ్ లేదు. ఈ భామ ఏ ఫోటో షేర్ చేసినా క్షణాల్లో వైరల్ అవుతుంటుంది. ఆ మధ్యన ఆకులతో డిజైన్ చేసిన హాఫ్ షోల్డర్ ఫ్రాక్‌ను వేసుకుని అందరిని మైండ్ బ్లాక్ చేసింది. చెవికమ్మలుగా పురుగు బొమ్మలను, భుజం మీద బల్లి బొమ్మలను పెట్టుకుని తనదైన స్టైల్‌లో క్రేజీ ఫోట్ షూట్ చేసింది. ఈ పిక్ నెట్టింట్లో తెగ ట్రోల్ అయ్యింది. మరీ ముఖ్యంగా ఈ అవుట్‌ఫిట్‌లో అదా తన ఫ్రంట్ పార్ట్‌ని ఫుల్ గా చూపించేసింది.

చీరకట్టుతో చంపేయడంలోనూ అదా శర్మ డిగ్రీ తీసుకుంది. ఏ చీరను ఎలా కట్టి ఫాలోవర్స్‌ను పెంచుకోవాలో ఈ భామకు బాగా తెలుసుకు. ఆ మధ్యన ఓ ఫోటో షూట్ కోసం తెల్ల చీరకట్టుకుని అందరి చూపును తనవైపు తిప్పుకుంది. బొడ్డు కిందకు చీరకట్టి, నడుమును ఆక్సిడైస్డ్ వడ్డానంతో అలంకరించుకుని స్లీవ్ లెస్ బ్లౌజ్ వేసుకుని చెక్కిలిగిలి పెట్టింది. ఈ చీరకట్టులో అదా తన నడుము ఒంపులను చూపిస్తూ మరో కొత్త లోకానికి తీసుకెళ్లింది.
