Aamna Sharif : బాలీవుడ్ నటి ఆమ్నా షరీఫ్ సముద్రంతో స్నేహం చేస్తోంది. కాస్త ఫ్రీ టైం చూసుకుని బీచ్ వెకేషన్ కు వెళ్లిన ఆమ్నా షరీఫ్ సముద్ర ప్రాంతంలో అలలతో ఆడుకుంటూ , చల్లటి గాలులతో సేదదీరుతూ ఎంజాయ్ చేస్తోంది.

పనిలో పనిగా బీచ్ వెకేషన్ ఫ్యాషన్ ను పరిచయం చేస్తోంది. తాజాగా చేసిన ఫోటో షూట్ పిక్స్ ను ఆమ్నా తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసి ఫ్యాషన్ ప్రియులను ఆకట్టుకుంటోంది.

Aamna Sharif : బీచ్ లో హాట్ ఫోటో షూట్ కోసం ఆమ్నా పాస్టెల్ బ్లూ షిఫాన్ అవుట్ ఫిట్ ను ఎన్నుకుంది. స్లిప్ ఇన్ డీటైల్స్, థై హై స్లిట్ తో వచ్చిన ఈ డ్రెస్ లో ఎంతో హాట్ గా కనిపించింది ఆమ్నా షరీఫ్.

ముఖానికి వైట్ కలర్ ఫ్రేమ్ తో వచ్చిన గ్లాసెస్ పెట్టుకుని హాట్ వెథర్ లో కూల్ గా కనిపించింది. ఈ అవుట్ ఫిట్ పిక్స్ ను ఇన్ స్టా లో షేర్ చేసి కుర్రాళ్ళ మనసు దోచేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

ఈ మధ్యనే స్కై బ్లూ కలర్ డ్రెస్ వేసుకుని ఫ్యాషన్ ప్రియులను ఆకట్టుకుంది. ఫుల్ స్లీవ్స్ , రౌండ్ నెక్ లైన్ , ఫిగర్ హగ్గింగ్ డీటైల్స్ తో థై హై స్లిట్ తో వచ్చిన ఈ కలర్ ఫుల్ డ్రెస్ లో ఎంతో హాట్ గా కనిపించింది ఈ బ్యూటీ. హాలిడే వెకేషన్ ఫ్యాషన్ ను ప్రమోట్ చేసింది.


రీసెంట్ గా బ్లూ కలర్ లో వచ్చిన పొట్టి గౌన్ వేసుకుని కుర్రాళ్లకు పిచ్చెక్కింది. ఫుల్ స్లీవ్స్ తో వీ నెక్ లైన్ తో వచ్చిన ఈ మినీ డ్రెస్ లో ఎంతో హాట్ లుక్స్ తో కవ్విస్తోంది. ఈ పొట్టి డ్రెస్ కు మరింత కలర్స్ అద్దెందుకూ తలపై టోపీ, ముఖానికి సన్ గ్లాసెస్ పెట్టుకుని హాట్ వెదర్ లో కూల్ లుక్స్ తో మంత్రముగ్ధులను చేసింది.
