Aamna Sharif : ఆమ్నా షరీఫ్ అద్భుతమైన ఫ్యాషన్ వాది. టెలివిజన్ నటి అయినా సోషల్ మీడియా స్టార్ ను చేసింది ఆమె అనుసరించే ఫ్యాషన్సే అని చెప్పక తప్పదు. స్టన్నింగ్ అవుట్ ఫిట్స్ తో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది ఈ బ్యూటీ. ఇన్ స్టాగ్రామ్ లో ఆమె పోస్ట్ చేసిన బెస్ట్ దుస్తులే అందుకు నిదర్శనంగా నిలుస్తాయి.

రీసెంట్ గా మాల్దీవ్స్ లో బీచ్ వెకేషన్ ను ముగించుకుని ఇంటికి చేరుకున్న ఈ బొమ్మ పాస్టెల్ పింక్ కో ఆర్డ్ సెట్ వేసుకుని పిచ్చెక్కిస్తోంది. పొట్టి డ్రెస్సులో కుర్రాలను పరేషాన్ చేస్తోంది.

Aamna Sharif : సోషల్ మీడియాలో ఆమ్నా షరీఫ్ చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పుడు ఆన్ స్క్రీన్ మీద కనిపించినా అదిరిపోయే లుక్ తో మెస్మరైజ్ చేస్తుంది. ఇప్పుడు కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుంది ఆమ్నా. క్లోజ్డ్ నెక్ లైన్, పఫ్ ఆఫ్ స్లీవ్స్, లావిడ్ డీటైల్స్ తో వచ్చిన పాస్టెల్ పింక్ క్రాప్ టాప్ ని వేసుకుంది ఆమ్నా. దీనికి జోడిగా ఫ్రిల్ డీటైల్స్ తో వచ్చిన పాస్టెల్ పింక్ స్కర్ట్ వేసుకుంది. ఈ అవుట్ ఫిట్ వేసుకొని అవుట్ డోర్ ఫోటో షూట్ చేసి అదరగొట్టింది.

ఈ అవుట్ ఫీట్ కు తగ్గట్లుగా కనులకు న్యూడ్ ఐ ష్యాడో, మస్కారా వేసుకుంది. పెదాలకు న్యూడ్ లిప్ స్టిక్ వేసుకొని కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది.

ఈ మధ్యనే మాల్దీవ్స్ కి వెళ్ళిన ఆమ్నా బీచ్ వెకేషన్ అవుట్ ఫిట్స్ వేసుకొని కుర్రాళ్లకు నిద్రలేకుండా చేసింది. నియాన్ గ్రీన్ కలర్ బాడీ కాన్ డ్రెస్ వేసుకొని చేతిలో వైట్ కలర్ బ్యాగ్ పట్టుకొని చేసిన ఫొటో షూట్ పిక్స్ నెట్టింటిలో వైరల్ అవుతున్నాయి.

ఆ ముందు రోజు రెడ్ కలర్ డ్రెస్ వేసుకొని కుర్రాళ్ళ గుండెల్లో మంటలు రేపింది. ఈ అవుట్ ఫిట్ లో ఎంతో హాట్ గా కనిపించింది ఆమ్నా .


