పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వారు మన ప్రతి కదలికను గమనిస్తుంటారు.పాపం ఇది తెలియని ఓ తండ్రి కూతురు ముందు కొంచెం అజాగ్రత్తగా ఉన్నాడు.అంతే ఆ పాప తన ప్రాస ప్రతిభతో వాళ్ళ నాన్న అవాక్కయ్యేలా ఒక కవిత రాసింది.ప్రస్తుతం ఆ కవిత నెట్టింట వైరల్ అవుతుంది.దానిపై మీరు కూడా ఓ లుక్కేయండి.

ఈ పాప క్రియేటివిటీ చూసినవారంతా పిల్లలు ఉన్నవాళ్లు జర జాగ్రత్త మీరు మీ పిల్లల నోటీస్ లో పడ్డారంటే వాళ్ళ క్రియేటివిటీ నోటీస్ బోర్డ్ లోకి ఎక్కుతారు అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తూ ఈ పోస్ట్ ను వైరల్ చేస్తున్నారు.