ఈ మధ్య జనాలలో క్రియేటివిటీ బాగా ఎక్కువైపోయింది.మంచి చేయాలన్న,ఇతరులను వెటకారం చేయాలన్న ఈమధ్య ఈ క్రియేటివిటీకి గట్టిగా పని చెబుతున్నారు.తాజాగా తెలంగాణలోని ఒక అమ్మాయి ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న నిరుద్యోగి పరిస్థితిపై ప్రభుత్వానికి వినూత్న నిరసన తెలిపింది.ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఇందులో ఆ అమ్మాయి ఎంత చదివినా గానీ డిగ్రీలు.. డిగ్రీలు మెమోలు వస్తాయ్ తప్ప..జాబ్స్ అయితే వస్తలేవ్. నోటిఫికేషన్ ఎయ్యడు.అందుకే మాయమ్మని గీ నాలుగు బర్లను కొన్నా రోజుకి 300 ఎక్కడివి పోవు ఫ్రెండ్స్ నా బర్రెలకి హై చెప్పండి అంటూ తన నిరసనను ప్రభుత్వానికి తెలిపింది