మొన్న అసెంబ్లీ లో జరిగిన ఘటనపై చంద్రబాబు నాయడు ప్రెస్ మీట్ పెట్టి మరి కన్నీరు మున్నీరు అవ్వడం అందరినీ కలిచి వేసింది.ఈ సంఘటనపై ప్రముఖులు చంద్రబాబు నాయుడికి తన మద్దతు పలుకతున్నారు.తాజాగా తమిళ్ సూపర్ స్టార్ రజినీకాంత్ అసెంబ్లీ లో జరిగిన ఘటనను ఖండించి చంద్రబాబు నాయుడికి మద్దతుగా నిలిచారు.
ప్రస్తుతం ఈ ఘటన పట్ల ప్రముఖుల నుండి స్పందన వచ్చిన ప్రజలలో ఆశించిన స్పందన లభించలేదు.ఈ అంశంపై నందమూరి కుటుంబంమంతా ఏకమైవ్వగా లక్ష్మి పార్వతి మాత్రం చంద్రబాబు నాయడు ట్రాప్ లో పడవద్దని నందమూరి ఫ్యామిలీ ని వారిస్తున్నారు.వైసిపి,టీడిపి మధ్య మొదలైన ఈ రచ్చ ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయ హిట్ ను మరింత పెంచి ప్రజలకు రాజకీయాల పట్ల విరక్తి కలిగిస్తుంది.