ప్రస్తుతం అరడజన్ పైగా సినిమాలు సైన్ చేసి బాగా బిజీ అయిపోయిన ఎన్టీఆర్ వేలికి గాయం కావడంతో కొరటాల శివ దర్శకత్వంలో చేయాల్సిన మూవీ షూటింగ్ లో వచ్చే ఏడాది వరకు ఎన్టీఆర్ పాల్గొనే అవకాశాలు లేవు.దీంతో ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో చేసిన ఆర్.ఆర్.ఆర్ మూవీ ప్రమోషన్స్ లో పాల్గొనలనే ప్లాన్ లో ఉన్నారు.
ఈ విషయం తెలుసుకున్న కొరటాల శివ ప్రస్తుతం ఒక షెడ్యూల్ మొత్తం ఎన్టీఆర్ లేకుండా షూటింగ్ చేసేయాలని ప్లాన్ చేసుకుంటున్నారని ఫిల్మ్ సర్కిల్స్ లో ప్రచారం జరుగుతుంది.కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చేసిన ఆచార్య వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు రానున్నది దీనికి సంబంధించిన ప్రమోషన్స్ ఎన్టీఆర్ 30 షూటింగ్ ను కొరటాల శివ ఎలా మేనేజ్ చేస్తారో వేచి చూడాలి.