కార్తీక దీపం సీరియల్ తో తెలుగువారికి బాగా దగ్గరైన మోనిత రియల్ నేమ్ శోభా శెట్టి మొన్న జరిగిన మా పరివార అవార్డ్స్ లో మొదట తాను మోనిత పాత్రను తిరస్కరించిన కానీ అదృష్టం ఉండడం వల్లనే ఆ ఆఫర్ ను డైరెక్టర్,నిర్మాతలు మళ్ళీ తన ముందు ఉంచారని ఈ ఆఫర్ ను ఒప్పుకొని మంచి పని చేశాను లేకుంటే నేను మీ అభిమానాన్ని మిస్ అయ్యేదాన్ని అన్నారు.ఇక తాజాగా ఈమె త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని ఓ వార్త వైరల్ అవుతుంది.
దాని ప్రకారం ఈమె ఒక ప్రముఖ కన్నడ సీరియల్ లీడ్ ను పెళ్ళాడబోతుందట అది ఎవరనేది ఇంకా క్లారిటీ రాలేదు.ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం ఈమె వచ్చే ఏడాది మొదట్లో పెళ్లి పీటలు ఎక్కబోతుందని సమాచారం.