కె.జి.ఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రెబెల్ స్టార్ ప్రభాస్,శృతి హాసన్ జంటగా నటిస్తున్న ‘ సలార్ ‘ మూవీలో విలక్షణ నటుడు జగపతి బాబు ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు.మలయాళంలో హైప్ తీసుకురావడానికి తాజాగా దర్శకుడు మలయాళ సూపర్ స్టార్ పృధ్వీరాజ్ ను ఈ మూవీలో ప్రతినాయకుడి పాత్రకు తీసుకున్నారని ఉదయం నుండి ప్రచారం జరుగుతుంది.సరిగ్గా ఇలాంటి టైంలో సలార్ మూవీలో ఓ ఫైట్ సీన్ లీక్ అయ్యి నెట్టింట వైరల్ అవుతుంది.దానిపై మీరు కూడా ఓ లుక్కేయండి