స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన మిత్రుడు సుకుమార్ దర్శకత్వంలో పుష్ప మూవీ చేస్తున్నారు.ప్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ మూవీ రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానున్నది.ఈమధ్య ఈ మూవీ యూనిట్ రిలీజ్ చేసిన శ్రీవల్లి ఫస్ట్ సింగిల్ పై విమర్శలు ఎక్కువగా వచ్చాయి.దాంతో చిత్ర యూనిట్ తాజాగా శ్రీవల్లి సెకండ్ సింగిల్ ను రిలీజ్ చేశారు.
ఇందులో రష్మిక ఓ విలేజ్ అమ్మాయిలా దర్శనమిచ్చింది ఈ పోస్టర్ చూస్తుంటే ఇది ఒక పాట సన్నివేశం అనిపిస్తుంది. డిసెంబర్ 17న థియేటర్స్ కు రానున్న ఈ మూవీ ఫస్ట్ పార్ట్ కోసం సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు