చైనా ఆర్థిక వ్యవస్థ కుదేలు అవ్వడానికి సిద్దంగా ఉంది.దాన్ని నియంత్రించే పనిలో చాలా బిజీగా ఉన్న చైనా ప్రపంచం దృష్టిని తనపై నుండి మళ్లించడానికి ఇండియాతో బోర్డర్ వివాదాన్ని సృష్టిస్తుంది.అందుకోసం రష్యా నుండి దిగుమతి చేసుకున్న ఎస్ 400 ను టిబెట్ వద్ద ఉన్న ఎయిర్ బేస్ కు చేర్చింది.భారీ ఆయుధాలను సైన్యాన్ని సరిహద్దులలో ఏర్పాటు చేస్తూ వార్తలలో నిలుస్తుంది.సౌత్ చైనా సీలో అనుసరించిన విధానాన్ని హిమాలయాలలో అనసరించాలానే చైనా భావిస్తుంది కానీ ఇక్కడ ఉండేది ఇండియా అన్న విషయాన్ని చైనా పూర్తిగా విస్మరిస్తుంది.