తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది సింగర్ సునీత. తీయనైన స్వరంతో సంగీత ప్రియుల ప్రేమాభిమానాలు సొంతం చేసుకుంది. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో దూసుకుపోతుంది. తాజాగా సునీత కుమారుడు ఆకాశ్ హీరోగా ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇస్తున్నాడు.ఆకాశ్ హీరోగా నటిస్తోన్న చిత్రం సర్కార్ నౌకరి. గంగనమోని శేఖర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని రాఘవేంద్రరావు నిర్మిస్తున్నారు.ఈ సినిమా నుండి ఆకాశ్ ఫస్ట్ లుక్ విడుదల చేశారు చిత్రయూనిట్.

సింగర్ సునీత కొడుకు :
ఈ నేపథ్యంలో తన పుత్రుడికి అభినందనలు తెలుపుతూ సోషమీడియాలో ఒక పోస్ట్ షేర్ చేశారు సునీత.
అభిందననాలు ఆకాష్ ఈ రోజు ఒక కొడుకు కల తో పాటు ఒక తల్లి కల కూడా నెరవేరింది. ఏ సినిమా పోస్టర్ నీలోని నటుడిని, నువ్వు పడిన శ్రమని ,నీకున్న ఆసక్తి, క్రమశిక్షానకి , నీ త్యాగాలకు ఈ పోస్టర్ ఈ పోస్టర్ అద్ధం పడుతోంది అని ఆమీ పోస్ట్ లో పేర్కొంది.ప్రస్తుతం సునీతా పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారిందికుమార్తె శ్రేయ కూడా తన తల్లి సునీతా బాటలోనే సింగర్‌గా ఎంట్రీ ఇచ్చింది.