• About
  • Advertise
  • Terms and Conditions
  • Privacy Policy
RTV Media Telugu
  • Home
  • వార్త‌లు
    • ఆంధ్ర‌ప్ర‌దేశ్‌
    • తెలంగాణ‌
    • జాతీయం
    • ప్ర‌పంచం
  • బిగ్ బాస్
  • సినిమా
    • Gossips
    • Interviews
    • Updates
  • సినిమా రివ్యూ
  • ఫోటో గ్యాలరీ
  • రాజ‌కీయాలు
  • క్రీడలు
  • లైఫ్ స్టైల్
  • Rtv Zone
    • RTV Telugu
    • Rtv Devotional
    • Rtv Food
    • Rtv Health
    • RTV Real Estate
    • RTV Music
    • RTV Education
    • RTV Mom
No Result
View All Result
  • Home
  • వార్త‌లు
    • ఆంధ్ర‌ప్ర‌దేశ్‌
    • తెలంగాణ‌
    • జాతీయం
    • ప్ర‌పంచం
  • బిగ్ బాస్
  • సినిమా
    • Gossips
    • Interviews
    • Updates
  • సినిమా రివ్యూ
  • ఫోటో గ్యాలరీ
  • రాజ‌కీయాలు
  • క్రీడలు
  • లైఫ్ స్టైల్
  • Rtv Zone
    • RTV Telugu
    • Rtv Devotional
    • Rtv Food
    • Rtv Health
    • RTV Real Estate
    • RTV Music
    • RTV Education
    • RTV Mom
No Result
View All Result
RTV Media Telugu
No Result
View All Result
Home Reviews

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ ఆదిపురుష్‌` ఫస్ట్ రివ్యూ.

RTV Media by RTV Media
June 15, 2023
in Reviews
0
పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ ఆదిపురుష్‌` ఫస్ట్ రివ్యూ.

Adipurush First Review : పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నుంచి కొత్త సినిమా వస్తుందంటే అభిమానులే కాదు యావత్ ప్రపంచంలో ప్రభాస్ ఫ్యాన్స్, సినీ లవర్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తుంటారు. మరీ ముఖ్యంగా చైనా, జపాన్, మలేషియా దేశాలలో అయితే, వారి పనులు మానుకొని మరీ ప్రభాస్ సినిమా కోసం థియేటర్స్ కి పరిగెడతారు. ఇండియాలో అభిమానుల మాదిరిగా ప్రతీ సినిమాకీ ప్రభాస్ గెటప్ ని టాటూగా ఒంటిమీద వేసుకుంటారు.

అదీ ప్రభాస్ కి బాహుబలి సిరీస్ తర్వాత వచ్చిన క్రేజ్. ఆ తర్వాత వచ్చిన సాహో, రాధే శ్యామ్ సినిమాలకీ ఇదే క్రేజ్. అయితే, ఈ రెండు సినిమాలు బాగా డిసప్పాయింట్ చేశాయి. అయినా తాజాగా థియేటర్స్‌లో వచ్చిన ఆదిపురుష్ సినిమాపై గతకొన్ని రోజుల నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలను తారా స్థాయిలో అందుకుంది. తాజాగా యూఎస్ తో పాటు చైనా జపాన్ లాంటి విదేశాలలో రిలీజైన ఈ సినిమాకి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.

Adipurush First Review : ప్రభాస్ కెరీర్‌లో ఓ అద్భుతమైన విజువల్ వండర్ అంటున్నారు.

ఇప్పటికే ట్రేడ్ వర్గాలు బాహుబలి, కేజీఎఫ్, ఆర్ఆర్ఆర్ సినిమాల రికార్డులను బ్రేక్ చేయడం ఖాయం అంటున్నాయి. ప్రభాస్ ఆదిపురుష్ సినిమాలో రాముడిగా నటించిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకూ పక్కా కమర్షియల్ సినిమాలు చేసిన డార్లింగ్, మొదటి సారి రామాయణ ఇతిహాసం ఆధారంగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన ఆదిపురుష్ సినిమాలో రాముడిగా కనిపించాడు. ప్రభాస్ కెరీర్‌లో ఓ అద్భుతమైన విజువల్ వండర్ అంటున్నారు.

ఈ సినిమా ప్రీమియర్ షోస్ ఇప్పటికే విదేశాలలో పడ్డాయి. ఆ షోస్ చూసిన ప్రేక్షకులు సినిమా అద్భుతంగా ఉందని, ఖచ్చితంగా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు నమోదు చేయడం ఖాయమని అంటున్నారు. సోషల్ మీడియాలో అప్పుడే రివ్యూలు మొదలయ్యాయి. ఎక్కడ కూడా ఆదిపురుష్ సినిమాకి పాజిటివ్ రివ్యూస్ రావడం ప్రభాస్ అభిమానులను, చిత్ర యూనిట్ ని ఆనందంలో ముంచేస్తుంది. ఇక మన ఇండియాలో.. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలలో ఆదిపురుష్ స్పెషల్ షో రేపు ఉదయం తెల్లవారు జామున 4గం నుంచే ప్రారంభం కానున్నాయి. బుక్ మై షోలో మూడురోజుల పాటు అన్నీ థియేటర్స్ హౌజ్ ఫుల్ అయ్యాయి. చూడాలి మరి ఈ సినిమా ఫైనల్ రన్ లో ఎన్ని సరికొత్త రికార్డ్స్ నమోదు చేస్తుందో

Post Views: 135
Tags: Adipurush

Related Posts

Waltair Veerayya Review: మెగాస్టార్ రవితేజ తో పూనకాలు లోడింగ్
Movie News

Waltair Veerayya Review: మెగాస్టార్ రవితేజ తో పూనకాలు లోడింగ్

January 13, 2023
Veera Simha Reddy Review: బాలయ్య మాస్ జాతర… సెంటిమెంటల్ క్లైమాక్స్
Movie News

Veera Simha Reddy Review: బాలయ్య మాస్ జాతర… సెంటిమెంటల్ క్లైమాక్స్

January 12, 2023
Avatar 2 : మరో ప్రపంచంలో అద్బుతాలు పరిచయం చేసిన అవతార్ 2 
Movie News

Avatar 2 : మరో ప్రపంచంలో అద్బుతాలు పరిచయం చేసిన అవతార్ 2 

December 16, 2022
Love Today Review: తెలుగు ప్రేక్షకులకి ఆకట్టుకునే లవ్ టుడే
Movie News

Love Today Review: తెలుగు ప్రేక్షకులకి ఆకట్టుకునే లవ్ టుడే

November 25, 2022
Thodelu Review: తోడేలు డబ్బింగ్ సినిమాతో సక్సెస్ కొట్టినట్లేనా
Movie News

Thodelu Review: తోడేలు డబ్బింగ్ సినిమాతో సక్సెస్ కొట్టినట్లేనా

November 25, 2022
Dhamki Trailer Talk: ధమ్కీ ట్రైలర్ టాక్… పాత కథకి కొత్త ట్రీట్మెంట్
Movie News

Dhamki Trailer Talk: ధమ్కీ ట్రైలర్ టాక్… పాత కథకి కొత్త ట్రీట్మెంట్

November 19, 2022

RTV Telugu – ప్రతి బైట్‌లో అమ్మ శ్రద్ధ, ప్రేమ తలపెట్టే రుచి ! Krishna’s Kitchen | RTV Telugu

June 28, 2025

RTV Telugu – Govindhamma మిలిటరీ హోటల్ రివ్యూ – మటన్ కర్రీ టేస్ట్ చూశారా.. | Best Military Hotel in Hyderabad RTV

June 10, 2025
RTV Politics – BJP Leader Srinivas :దళితులంటే చిన్నచూపా..?Sc, St ki పెద్ద పీట వేస్తా అంటున్న బీజేపీ ! | RTV TELUGU

RTV Politics – BJP Leader Srinivas :దళితులంటే చిన్నచూపా..?Sc, St ki పెద్ద పీట వేస్తా అంటున్న బీజేపీ ! | RTV TELUGU

July 4, 2025
Videos

RTV Telugu – ప్రతి బైట్‌లో అమ్మ శ్రద్ధ, ప్రేమ తలపెట్టే రుచి ! Krishna’s Kitchen | RTV Telugu

by Editor Desk
June 28, 2025
0

ప్రతి బైట్‌లో అమ్మ శ్రద్ధ, ప్రేమ తలపెట్టే రుచి ! Krishna's Kitchen | RTV Telugu ✅ Stay Connected With Us. 👉 Facebook:...

Read moreDetails

RTV Telugu – Govindhamma మిలిటరీ హోటల్ రివ్యూ – మటన్ కర్రీ టేస్ట్ చూశారా.. | Best Military Hotel in Hyderabad RTV

June 10, 2025
RTV Politics – BJP Leader Srinivas :దళితులంటే చిన్నచూపా..?Sc, St ki పెద్ద పీట వేస్తా అంటున్న బీజేపీ ! | RTV TELUGU

RTV Politics – BJP Leader Srinivas :దళితులంటే చిన్నచూపా..?Sc, St ki పెద్ద పీట వేస్తా అంటున్న బీజేపీ ! | RTV TELUGU

July 4, 2025
RTV Politics – మావోయిస్టులకి మద్దతు ఎవరికి..? Mahipal Yadav Fires! | Seethakka | RTV TELUGU

RTV Politics – మావోయిస్టులకి మద్దతు ఎవరికి..? Mahipal Yadav Fires! | Seethakka | RTV TELUGU

June 23, 2025

RTV Telugu – Govindhamma మిలిటరీ హోటల్ లో అసలైన నాన్ వెజ్ రుచి! 🔥govindhamma military hotel | RTV TELUGU

June 9, 2025
RTV Media Telugu

© 2023 RTV Media

Navigate Site

  • About
  • Advertise
  • Terms and Conditions
  • Privacy Policy

Follow Us

No Result
View All Result
  • Home
  • వార్త‌లు
    • ఆంధ్ర‌ప్ర‌దేశ్‌
    • తెలంగాణ‌
    • జాతీయం
    • ప్ర‌పంచం
  • బిగ్ బాస్
  • సినిమా
    • Gossips
    • Interviews
    • Updates
  • సినిమా రివ్యూ
  • ఫోటో గ్యాలరీ
  • రాజ‌కీయాలు
  • క్రీడలు
  • లైఫ్ స్టైల్
  • Rtv Zone
    • RTV Telugu
    • Rtv Devotional
    • Rtv Food
    • Rtv Health
    • RTV Real Estate
    • RTV Music
    • RTV Education
    • RTV Mom

© 2023 RTV Media