Rubina Dilaik : బాలీవుడ్ టీవీ పరిశ్రమలో ప్రముఖమైన పేర్లలో రుబీనా దిలైక్ ఒకరు. హిందీ బిగ్ బాస్ 14 విజేత అయిన తర్వాత నుంచి ఈ బ్యూటీ పాపులారిటీ మరింతగా పెరిగింది. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో 6 మిలియన్లకు పైగా ఫాలోవర్లతో సోషల్ మీడియాలో నూ క్రేజ్ ను సంపాదించుకుంది.

తాజాగా రుబీనా తన ఇన్‌స్టా ఖాతాలో అద్భుతమైన ఫోటో షూట్ చిత్రాలను పోస్ట్ చేసింది. ఈ బ్యూటీ సిల్వర్ కలర్ మినీ డ్రెస్ ను వేసుకుని తన ఆకర్షణీయమైన ఆస్తులను బహిర్గతం చేసి యూత్ కు నిద్ర లేకుండా చేస్తోంది. ఈ బ్యూటీ తన గ్లామర్ ట్రీట్‌ను ఇస్తూ అభిమానులను ఆకర్షిస్తోంది.

రుబీనా ఈ హాట్ బోల్డ్ ఫోటో షూట్ తో ఇన్‌స్టాగ్రామ్ లో ఉష్ణోగ్రతలను పెంచుతోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో చిత్రాలను షేర్ చేస్తూ, రుబీనా దిలైక్, అందమైన క్యాప్షన్ ఇచ్చింది. నటి తన అల్ట్రా-గ్లామరస్ అవతార్‌ను మెరిసేటి దుస్తులలో ప్రదర్శిస్తోంది. నడుము వద్ద కటౌట్స్ , డీప్ నెక్‌లైన్‌తో వచైనా ఈ డ్రెస్ లో రుబీనా సోషల్ మీడియా ను షేక్ చేసింది.

నటి ఈ మినీ డ్రెస్ ను మేఘ కపూర్ ఫ్యాషన్ లేబుల్ నుంచి సేకరించింది. తన లుక్ కు మరింత వన్నె తీసుకువచ్చేందుకు అద్భుతమైన మేకోవర్ చేసుకుంది. స్టైలిస్ట్స్ విక్టర్ , సోహైల్ ,రుబీనా కు అద్భుతమైన స్టైలిష్ లుక్స్ ను అందించారు. ఎబితే స్టైల్ కోచ్ రుబీనా అందాలకు మరింత వన్నెను అద్దారు.

రుబీనా ఈ లుక్ కోసం తన కురులను లూస్ గా వదులుకుంది. కనులకు బ్లాక్ ఐ లైనర్, కాను రెప్పలకు మస్కరా, బోల్డ్ ఐ షేడ్స్ పెట్టుకుని అదరగొట్టింది. పేదలకు బోల్డ్ ఎరుపు రంగు లిప్ స్టిక్ పెట్టుకుని ఫ్యాన్స్ ను ఇంప్రెస్స్ చేస్తోంది. ఈ బోల్డ్ లుక్ లో ఎప్పటి లగే అందంగా కనిపించింది రుబీనా.
