Palak Tiwari : బాలీవుడ్ బ్యూటీ పలక్ తివారీ నెట్టింట్లో మంటలు రేపుతోంది. తన హాట్ లుక్స్ తో యూత్ ను షేక్ చేస్తోంది. అప్ కమింగ్ బాలీవుడ్ ఫ్యాషన్వాదుల జాబితాను గనుక సిద్ధం చేస్తే పలక్ తివారీ పేరు ఖచ్చితంగా అందులో ఎక్కువ స్కోర్ చేస్తుందని చెప్పాలి.

ఫ్యాషన్ ప్రపంచాన్ని తన గ్లామ్తో అల్లాడిస్తుంది ఈ చిన్నది. ఈ విషయం లో ఈ బ్యూటీ ఫ్యాషన్ ప్రియులను ఎప్పుడూ నిరాశపరచదు. సందర్భం ఏదైనప్పటికీ, ఆమె తన అసమానమైన శైలితో తన రూపాన్ని ఎల్లప్పుడూ అందంగా ఆకర్షణీయంగా మార్చుకుంటుంది.

ఇటీవల ఈ బ్యూటీ చేసిన ఫోటోషూట్ కోసం, బాడీ హగ్గింగ్ బ్రౌన్ గౌను ధరించింది. ఈ లుక్ లో ఈ బొమ్మ తన అందాలను జారవిడుచుతూ కుర్రాళ్లను కవ్విందింది.

డీప్ నెక్లైన్ , స్పఘెట్టి పట్టీలతో టైట్ ఫిట్టింగ్ తో వచ్చిన ఈ డ్రెస్ పలక్ కు పర్ఫెక్ట్ గా సెట్ అయ్యింది. తన బాడీ పార్ట్స్ ను స్పష్టంగా చూపిస్తోంది. డీప్ నెక్ లైన్ ఆమె ఎద అందాలను హైలెట్ చేస్తున్నాయి.

ఈ అవుట్ ఫిట్ కు తగ్గట్లుగా యాక్సెసరీలను ఎన్నుకుంది ఈ బ్యూటీ . చెవులకు చంకీ గోల్డెన్ చెవిపోగులు , చేతికి బ్యాంగిల్స్ వేసుకుని అదరగొట్టింది.

తన స్మూత్ జుట్టును తెరిచి ఉంచింది పలక్ . కనులకు వింగేడ్ ఐలైనర్, కను రెప్పలకు మస్కరా వేసుకుని , పెదాలకు నిగనిగలాడే న్యూడ్ లిప్ స్టిక్ దిద్దుకుంది. తన గ్లామ్ను పూర్తి చేసి కుర్రాళ్ళకు కునుకు లేకుండా చేసింది.
